Telugu Lyrics
ఆరాధించవయ్యా స్వామిని ఆరాధించవయ్యా
ఆరాధించవయ్యా ఆరాధించవయ్యా
ఆరాధించవయ్యా స్వామిని ఆరాధించవయ్యా
కేశవా మాధవా గోవిందా
నారాయణ నరసింహా
వెంకటేశ్వరా శ్రీనివాసా
శ్రీపతి వెంకటేశ్వరా
శ్రీపతి వెంకటేశ్వరా
ఆరాధించవయ్యా ఆరాధించవయ్యా
ఆరాధించవయ్యా స్వామిని ఆరాధించవయ్యా
ధర్మస్థాపనకై నీవే అవతారమెత్తి
లోకమును పాలించె స్వామి
భక్త రక్షకుడవై భువన పాలకుడవై
మాకు అభయమునిచ్చె స్వామి
ఆరాధించవయ్యా ఆరాధించవయ్యా
ఆరాధించవయ్యా స్వామిని ఆరాధించవయ్యా
కలౌ కలమషమ్ముల తొలగించగ
వచ్చితివయ్యా స్వామి
భక్త వత్సలుడవై భక్తితో పూజించగ
కరుణించెదవయ్యా స్వామి
ఆరాధించవయ్యా ఆరాధించవయ్యా
ఆరాధించవయ్యా స్వామిని ఆరాధించవయ్యా
English Lyrics / Transliteration
Aradinchavayya swaamini aradinchavayya
Aradinchavayya aradinchavayya
Aradinchavayya swaamini aradinchavayya
Keshava Madhava Govinda
Narayana Narasimha
Venkateshwara Srinivasa
Sripati Venkateshwara
Sripati Venkateshwara
Aradinchavayya aradinchavayya
Aradinchavayya swaamini aradinchavayya
Dharmasthanakae neeve avathara metti
Lokamunu paalinche swaami
Bhaktha rakshakudavai bhuvana paalakudavai
Maaku abhayammuniche swaami
Aradinchavayya aradinchavayya
Aradinchavayya swaamini aradinchavayya
Kalou kalamashammula tholaginchaga
Vachithivayya swaami
Bhaktha vatsaludavai bhakthitho poojinchaga
Karuninchedavayya swaami
Aradinchavayya aradinchavayya
Aradinchavayya swaamini aradinchavayya