Telugu Lyrics
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
హృదయపు లోతులనే… నిండిన కాంతులనే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
ఆశల మాలికలో… అద్దపు వెన్నెలలో
నవ్వేటి కోయిలనె… నేనొక కోయిలనె
మధుర స్వరాలన్ని… కలసి పాడెనులే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
హృదయపు లోతులనే… నిండిన కాంతులనే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
ఎడబాటు నీ వలన… ఇన్ని రాధ లున్న
వెలవెల పోయెనులే… వెన్నెల పోయెనులే
వయసు యమున లోన… నీ కొరకు వేచి
మునిగేను నేనిక… నీ కొరకు వేచి
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
హృదయపు లోతులనే… నిండిన కాంతులనే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
హృదయపు లోతులనే… నిండిన కాంతులనే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
ఆశల మాలికలో… అద్దపు వెన్నెలలో
నవ్వేటి కోయిలనె… నేనొక కోయిలనె
మధుర స్వరాలన్ని… కలసి పాడెనులే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
హృదయపు లోతులనే… నిండిన కాంతులనే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
ఎడబాటు నీ వలన… ఇన్ని రాధ లున్న
వెలవెల పోయెనులే… వెన్నెల పోయెనులే
వయసు యమున లోన… నీ కొరకు వేచి
మునిగేను నేనిక… నీ కొరకు వేచి
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
హృదయపు లోతులనే… నిండిన కాంతులనే
ఆరని దీపిక నేను… ఆరని దీపిక నేను
English Lyrics / Transliteration
Aarani deepika nenu… aarani deepika nenu
Hrudayapu lothulane… nindina kanthulane
Aarani deepika nenu… aarani deepika nenu
Aashala malikalo… addapu vennelalo
Navvethi koyilaney… nenoka koyilaney
Madhura swaralanni… kalasi paadenuley
Aarani deepika nenu… aarani deepika nenu
Hrudayapu lothulane… nindina kanthulane
Aarani deepika nenu… aarani deepika nenu
Edabaatu nee valana… inni raadha lunna
Velavela poyenuley… vennela poyenuley
Vayasu yamuna lona… nee koraku vechi
Munigenu nenika… nee koraku vechi