Telugu Lyrics
ఆశలన్ని కళ్లలోన దాచుకొను
ఆరేసుకుపోయె పిచ్చి నాకూ
ఆశలన్ని కళ్లలోన దాచుకొను
గుండె గుడిలో దీపం వెలిగి
అడుగులో అడుగేసి రా నువ్వే
గుండె గుడిలో దీపం వెలిగి
అడుగులో అడుగేసి రా నువ్వే
రా నువ్వే రా నువ్వే
ఆరేసుకుపోయె పిచ్చి నాకూ
ఆశలన్ని కళ్లలోన దాచుకొను
పొదరింట పూవు నవ్వే
వెన్నెలై నన్ను చేర
పొదరింట పూవు నవ్వే
వెన్నెలై నన్ను చేర
అడుగులో అడుగేసి రా నువ్వే
ఆరేసుకుపోయె పిచ్చి నాకూ
ఆశలన్ని కళ్లలోన దాచుకొను
తొలి వలపుల తరుణి నేను
తారలా మెరవాలి నీలో
తొలి వలపుల తరుణి నేను
తారలా మెరవాలి నీలో
రమ్మంటున్నా రా నువ్వే
ఆరేసుకుపోయె పిచ్చి నాకూ
ఆశలన్ని కళ్లలోన దాచుకొను
గుండె గుడిలో దీపం వెలిగి
అడుగులో అడుగేసి రా నువ్వే
రా నువ్వే రా నువ్వే
English Lyrics / Transliteration
Aashalanni kallalona daachukonu
Aaresukopoye pichi naaku
Aashalanni kallalona daachukonu
Gunde gudilo deepam veligi
Adugulo adugesi ra nuvve
Gunde gudilo deepam veligi
Adugulo adugesi ra nuvve
Ra nuvve ra nuvve
Aaresukopoye pichi naaku
Aashalanni kallalona daachukonu
Podarinta poovu navve
Vennelai nannu chera
Podarinta poovu navve
Vennelai nannu chera
Adugulo adugesi ra nuvve
Aaresukopoye pichi naaku
Aashalanni kallalona daachukonu
Toli valapula taruni nenu
Taarala meravaali neelo
Toli valapula taruni nenu
Taarala meravaali neelo
Rammantunna ra nuvve
Aaresukopoye pichi naaku
Aashalanni kallalona daachukonu
Gunde gudilo deepam veligi
Adugulo adugesi ra nuvve
Ra nuvve ra nuvve