Telugu Lyrics
పంచపరమేశ్వరి దేవి పంచపరమేశ్వరి
జగముల తల్లివమ్మా జగముల తల్లివమ్మా
అంబా సుమతి అంబా సుమతి
అంబా సుమతి అంబా సుమతి
జగముల తల్లివమ్మా జగముల తల్లివమ్మా
శరణు శరణువమ్మా శరణు శరణువమ్మా
కరుణించు తల్లీ కరుణించు తల్లీ
శిరముల వంచుచు మిమ్మును ప్రార్థించుచుంటిమి
మానవులమమ్మా మాకు దయజూపు తల్లీ

English Lyrics / Transliteration
Panchaparmeswari Devi Panchaparmeswari
Jagammula Tallivamma Jagammula Tallivamma
Amba Sumati Amba Sumati
Amba Sumati Amba Sumati
Jagammula Tallivamma Jagammula Tallivamma
Sharanu Sharanuvamma Sharanu Sharanuvamma
Karuninchu Talli Karuninchu Talli
Siramula Vanchuchu Mim’munu Prarthinchuchunti’mi
Manavulam’mamma Makku Dayajupu Talli