Telugu Lyrics
ఏడు స్వరాలు నీ లయలు
పది దిక్కులలో నీ నామాలు
శ్రీ సాయి నిన్ను ఎవరు వర్ణింతురు
శ్రీ సాయి నిన్ను ఎవరు వర్ణింతురు
కన్నె మదిలో నువ్వే కలలకు ప్రాణం
కొత్త జంటకు నువ్వే మధువుల వైనం
యవ్వనంలో నువ్వే వలపుల భావం
ముసలితనంలో నువ్వే ప్రశాంతత శాంతం
శ్రీ సాయి నిన్ను ఎవరు వర్ణింతురు
నీవు లేనిది జీవితం లేదు
నీవు లేనిది సృష్టి లేదు
నీవు లేనిది లోకం లేదు
నీవు లేనిది ఏమి లేదు
శ్రీ సాయి నిన్ను ఎవరు వర్ణింతురు
శ్రీ సాయి నిన్ను ఎవరు వర్ణింతురు
ఆరు ఋతువులు నీ రూపాలు
ఏడు స్వరాలు నీ లయలు
పది దిక్కులలో నీ నామాలు
శ్రీ సాయి నిన్ను ఎవరు వర్ణింతురు
శ్రీ సాయి నిన్ను ఎవరు వర్ణింతురు
English Lyrics / Transliteration
Yedu swaraalu nee layalu
Padi dikkulalo nee naamalu
Shri Sai ninnu evaru varninthuru
Shri Sai ninnu evaru varninthuru
Kanne madhilo nuvve kalalaku praanam
Kotta jantaku nuvve madhuvula vainam
Yavvanamlo nuvve valapula bhaavam
Musalithanamlo nuvve prashaanthatha shaantham
Shri Sai ninnu evaru varninthuru
Neevu lenidi jeevitham ledu
Neevu lenidi srushti ledu
Neevu lenidi lokam ledu
Neevu lenidi emi ledu
Shri Sai ninnu evaru varninthuru
Shri Sai ninnu evaru varninthuru
Aaru ruthuvulu nee roopaalu
Yedu swaraalu nee layalu
Padi dikkulalo nee naamalu
Shri Sai ninnu evaru varninthuru
Shri Sai ninnu evaru varninthuru