Telugu Lyrics
మనసు కన్నీటి సంద్రమై
ఆశ నిరాశను చేసితె
మనసు కన్నీటి సంద్రమై
ఏది సత్యం ఏది మాయ
తెలియక తపించు ఈ దేహ
ఆశ నిరాశను చేసితె
మనసు కన్నీటి సంద్రమై
ప్రతి క్షణం ఒక యుగంలా
గడిచిపోవు ఆనందంతో
ప్రతి క్షణం ఒక యుగంలా
గడిచిపోవు ఆనందంతో
అలసి సొలసిన ఆశయ
గమ్యం చేరేలోపే
నిట్టూర్పులన్నీ
కనుపాపలలో
నలిగిపోగా
ఆశ నిరాశను చేసితె
మనసు కన్నీటి సంద్రమై
ఏది సత్యం ఏది మాయ
తెలియక తపించు ఈ దేహ
కలలో కట్టిన సౌధం
కరిగిపోవు మెల్లగా
కలలో కట్టిన సౌధం
కరిగిపోవు మెల్లగా
నమ్మిన ఆ నేస్తం
వెంటాడుతుండగా
చేజారిన స్నేహం
ఎటు వెళ్ళిందో
ఎవరికెరుక
ఆశ నిరాశను చేసితె
మనసు కన్నీటి సంద్రమై
ఏది సత్యం ఏది మాయ
తెలియక తపించు ఈ దేహ
ఆశ నిరాశను చేసితె
మనసు కన్నీటి సంద్రమై
English Lyrics / Transliteration
Manasu kanneeti sandramai
Aasa niraashanu chesithe
Manasu kanneeti sandramai
Edhi satyam edhi maaya
Teliyaka tapinchu ee deha
Aasa niraashanu chesithe
Manasu kanneeti sandramai
Prathi kshanam oka yugamla
Gadichipovu aanandhamtho
Prathi kshanam oka yugamla
Gadichipovu aanandhamtho
Alasi solasina aashaya
Gamyam chere lope
Nitturpulannee
Kanupapalalo
Naligipoga
Aasa niraashanu chesithe
Manasu kanneeti sandramai
Edhi satyam edhi maaya
Teliyaka tapinchu ee deha
Kalalo kattina soudham
Karigipovu mellaga
Kalalo kattina soudham
Karigipovu mellaga
Nammimna aa nestham
Ventaduthundaga
Chejarina sneham
Etlu vellindo
Evarikeruka
Aasa niraashanu chesithe
Manasu kanneeti sandramai
Edhi satyam edhi maaya
Teliyaka tapinchu ee deha
Aasa niraashanu chesithe
Manasu kanneeti sandramai