Telugu Lyrics
ఆశలే అలలుగా పొంగెను
అపుడే అందం విరిసెను
అపుడే అందం విరిసెను
ఆశలే అలలుగా పొంగెను
కనులలో కాంతులు మెరిసెను
కనులలో కాంతులు మెరిసెను
మనసులు మత్తులో మునిగెను
మనసులు మత్తులో మునిగెను
ఆశలే అలలుగా పొంగెను
పలికిన పలుకుల తేనెలొలికెను
పలికిన పలుకుల తేనెలొలికెను
పలికిన పలుకుల తేనెలొలికెను
పావన ప్రేమలొ పరవశింపగ
ఆశలే అలలుగా పొంగెను
నగవులలో వెన్నెల నిండెను
నగవులలో వెన్నెల నిండెను
నాట్యమాడేటి నడుము కొంచెము
నాట్యమాడేటి నడుము కొంచెము
ఆశలే అలలుగా పొంగెను
అపుడే అందం విరిసెను
అపుడే అందం విరిసెను
ఆశలే అలలుగా పొంగెను
English Lyrics / Transliteration
Aasale alalugaa pongenu
Apude andam virisenu
Apude andam virisenu
Aasale alalugaa pongenu
Kanulalo kaanthulu merisenu
Kanulalo kaanthulu merisenu
Manasulu matthulo munigenu
Manasulu matthulo munigenu
Aasale alalugaa pongenu
Palikina palukula thenelolikeu
Palikina palukula thenelolikeu
Palikina palukula thenelolikeu
Paavana premalo paravashimpaga
Aasale alalugaa pongenu
Nagavulalo vennela nindenu
Nagavulalo vennela nindenu
Naatyamadeti nadumu konchemu
Naatyamadeti nadumu konchemu
Aasale alalugaa pongenu
Apude andam virisenu
Apude andam virisenu
Aasale alalugaa pongenu