Telugu Lyrics
నాలో ఒక అడవి రేగెను
మాటేలేని మౌనంలోన
నీకై ఒక కలలు కరిగెను
కాలమంతా నీతోనే
కరిగేనా నా మౌనమే
గాలిలాగ తాకినవే
ప్రాణమంతా దాహమే
ఏ దారిని చూపేను
ఏ తీరం చేరేను
నిన్ను చేరేనా
ఏ మాయలోన
నే నుండనో
ఏ బాధ లేదో
ఆసలేని ఆశలోన
నాలో ఒక అడవి రేగెను
మాటేలేని మౌనంలోన
నీకై ఒక కలలు కరిగెను
లోకం తెరలు తొలగే
నేను నీకై కరిగే
అడుగులకు నడిసే
సరిహద్దులు చెరిపే
నీ చూపుతోనే
హద్దులు దాటెనే
నీ పిలుపుతోనే
ఎదలో మెరిసెనే
ఏ దారిని చూపేను
ఏ తీరం చేరేను
నిన్ను చేరేనా
ఏ మాయలోన
నే నుండనో
ఏ బాధ లేదో
ఆసలేని ఆశలోన
నాలో ఒక అడవి రేగెను
మాటేలేని మౌనంలోన
నీకై ఒక కలలు కరిగెను
కాలమంతా నీతోనే
కరిగేనా నా మౌనమే
గాలిలాగ తాకినవే
ప్రాణమంతా దాహమే
English Lyrics / Transliteration
Naalo oka adavi regenoo
Maateleni maunamalona
Neekai oka kalalu karigenu
Kaalamantha neethone
Karigena naa mouname
Gaalilaaga thaakinave
Praanamantha daahame
E daarini choopenu
E theeram cherenoo
Ninnu cherenna
E maayalona
Ne nundano
E baadha ledho
Aasaleni aashalona
Naalo oka adavi regenoo
Maateleni maunamalona
Neekai oka kalalu karigenu
Lokam therlu tholage
Nenu neekai karige
Adugulaku nadise
Sarihaddhulu cheripe
Nee chooputho ne
Haddhulu thaatene
Nee piluputho ne
Edalo merisene
E daarini choopenu
E theeram cherenoo
Ninnu cherenna
E maayalona
Ne nundano
E baadha ledho
Aasaleni aashalona
Naalo oka adavi regenoo
Maateleni maunamalona
Neekai oka kalalu karigenu
Kaalamantha neethone
Karigena naa mouname
Gaalilaaga thaakinave
Praanamantha daahame