Telugu Lyrics
ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది
నీ దరి చేరాలని శ్రీ సాయి
నీ దరి చేరాలని శ్రీ సాయి
నీ దరి చేరాలని శ్రీ సాయి
ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది
నీ దరి చేరాలని శ్రీ సాయి
భక్తి దీపము వెలిగించి
భక్తి దీపము వెలిగించి
నీ పాదమున ముదమిడి
నీ పాదమున ముదమిడి
నమ్మిన బంటను గా చేసుకొని
నమ్మిన బంటను గా చేసుకొని
నీ చెంత చేరాలని శ్రీ సాయి
నీ చెంత చేరాలని శ్రీ సాయి
దీనజన రక్షకా
దీనజన రక్షకా
అనాథ నాథా
అనాథ నాథా
నీ దివ్య రూపమును
నీ దివ్య రూపమును
కనులార చూడాలని శ్రీ సాయి
కనులార చూడాలని శ్రీ సాయి
కరుణామయ శ్రీ సాయి
కరుణామయ శ్రీ సాయి
కాపాడవా మా సాయి
కాపాడవా మా సాయి
నీ దివ్య చరణముల
నీ దివ్య చరణముల
ఆశ్రయించ కోరితి శ్రీ సాయి
ఆశ్రయించ కోరితి శ్రీ సాయి
English Lyrics / Transliteration
Aashaga unnadi aashaga unnadi
Nee dari cheralani Sri Sai
Nee dari cheralani Sri Sai
Nee dari cheralani Sri Sai
Aashaga unnadi aashaga unnadi
Nee dari cheralani Sri Sai
Bhakti deepamu veliginchi
Bhakti deepamu veliginchi
Nee paadamuna mudamidi
Nee paadamuna mudamidi
Nammina bantanu gaa chesukoni
Nammina bantanu gaa chesukoni
Nee chentha cheralani Sri Sai
Nee chentha cheralani Sri Sai
Deenajana rakshakaa
Deenajana rakshakaa
Anaatha naathaa
Anaatha naathaa
Nee divya roopamunu
Nee divya roopamunu
Kanulaara choodaalani Sri Sai
Kanulaara choodaalani Sri Sai
Karunamaya Sri Sai
Karunamaya Sri Sai
Kaapaadavaa maa Sai
Kaapaadavaa maa Sai
Nee divya charanamula
Nee divya charanamula
Aashrayincha koriti Sri Sai
Aashrayincha koriti Sri Sai