Telugu Lyrics
ఎన్నో ఏళ్ళుగా
మదిలో కోరిక
ఎపుడో అణిగింది
వెన్నెల రాత్రి
వెన్నెలను చూసి
కనులు మూసి
కలలు కన్నది
ఆకాశం ఈనాటితో
ఎన్నో ఏళ్ళుగా
మదిలో కోరిక
ఎపుడో అణిగింది
వెన్నెల రాత్రి
వెన్నెలను చూసి
కనులు మూసి
కలలు కన్నది
ఆశ కన్నుల
మంచు తుఫాను
ఒంటరి గుండె
ఏమై పోయెనో
పసిడి కిరణం
తళుకు తళుకు
అంతరంగం
మరలా పుట్టెనో
ఆకాశం ఈనాటితో
ఎన్నో ఏళ్ళుగా
మదిలో కోరిక
ఎపుడో అణిగింది
వెన్నెల రాత్రి
వెన్నెలను చూసి
కనులు మూసి
కలలు కన్నది
నీలి నీలాల
అద్దంలా వున్న
ఆమని లోక
హృదయం ముంచే
పలికె పలుకుల
మధుర గీతం
ప్రతి క్షణం
జీవితం పంచే
ఆకాశం ఈనాటితో
ఎన్నో ఏళ్ళుగా
మదిలో కోరిక
ఎపుడో అణిగింది
వెన్నెల రాత్రి
వెన్నెలను చూసి
కనులు మూసి
కలలు కన్నది
వెన్నెల రాత్రి
వెన్నెలను చూసి
కనులు మూసి
కలలు కన్నది
English Lyrics / Transliteration
Enno yelluga
Madilo korika
Epudo anigindi
Vennela ratri
Vennelanu chusi
Kanulu mosi
Kalalu kannadi
Aakasham eenatitho
Enno yelluga
Madilo korika
Epudo anigindi
Vennela ratri
Vennelanu chusi
Kanulu mosi
Kalalu kannadi
Aasha kannula
Manchu thuphaanu
Ontari gunde
Emai poyeno
Pasidi kiranam
Thaluku thaluku
Antharangam
Marala putteno
Aakasham eenatitho
Enno yelluga
Madilo korika
Epudo anigindi
Vennela ratri
Vennelanu chusi
Kanulu mosi
Kalalu kannadi
Neeli neelala
Addamla vunna
Aamani loka
Hrudayam munche
Palike palukula
Madhura geetham
Prathi kshanam
Jeevitam panche
Aakasham eenatitho
Enno yelluga
Madilo korika
Epudo anigindi
Vennela ratri
Vennelanu chusi
Kanulu mosi
Kalalu kannadi
Vennela ratri
Vennelanu chusi
Kanulu mosi
Kalalu kannadi