Telugu Lyrics
ఆనందము నిత్యము
ఆత్మ యేసుదే
ఆనందము నిత్యము
నాయొక్క మనసంతా
నాయొక్క దేహమంతా
ఆత్మ యేసుదే
ఆనందము నిత్యము
నీ ఆత్మ యేసుదే
నీ ఆనందము నిత్యము
నీ ఆత్మ యేసుదే
నీ ఆనందము నిత్యము
నీ యొక్క మనసంతా
నీ యొక్క దేహమంతా
నీ ఆత్మ యేసుదే
నీ ఆనందము నిత్యము
ప్రాణము యెహోవాదే
పరవశము నిత్యము
ప్రాణము యెహోవాదే
పరవశము నిత్యము
నా ప్రాణమంతా
నా దేహమంతా
ప్రాణము యెహోవాదే
పరవశము నిత్యము
నీ ప్రాణము యెహోవాదే
నీ పరవశము నిత్యము
నీ ప్రాణము యెహోవాదే
నీ పరవశము నిత్యము
నీ ప్రాణమంతా
నీ దేహమంతా
నీ ప్రాణము యెహోవాదే
నీ పరవశము నిత్యము
English Lyrics / Transliteration
Aanandamu nithyamu
Aathma Yesude
Aanandamu nithyamu
Naa yokka manasantha
Naa yokka dehamantha
Aathma Yesude
Aanandamu nithyamu
Nee aathma Yesude
Nee aanandamu nithyamu
Nee aathma Yesude
Nee aanandamu nithyamu
Nee yokka manasantha
Nee yokka dehamantha
Nee aathma Yesude
Nee aanandamu nithyamu
Pranamu Yehovadhe
Paravasamu nithyamu
Pranamu Yehovadhe
Paravasamu nithyamu
Naa pranamantha
Naa dehamantha
Pranamu Yehovadhe
Paravasamu nithyamu
Nee pranamu Yehovadhe
Nee paravasamu nithyamu
Nee pranamu Yehovadhe
Nee paravasamu nithyamu
Nee pranamantha
Nee dehamantha
Nee pranamu Yehovadhe
Nee paravasamu nithyamu