Telugu Lyrics
వెతుకుతున్నానే నా దారిని
అడగని వరమే ఈ లోకం
చెంత చేరిందే నా తీరం
హలో
నన్ను నేను పట్టించుకోనే
నన్ను నేనే మార్చేసుకునే
రోజులు వెళ్ళిపోయినాయే
నిన్నటి నేనే నేనింకా లేనే
అబద్ధం అబద్ధం
అంతా అబద్ధం
ఒక అబద్ధం
ఒక అబద్ధం
అంతా అబద్ధం
మనసులో ఒకటి
పెదవిలో ఒకటి
చెబుతుంటానే
అందులో ఒక అబద్ధం
ఇంకో అబద్ధం
ఇంకో అబద్ధం
ఇంకో అబద్ధం
అంతా అబద్ధం
ఏదో తెలియని ఈ దారినే
వెతుకుతున్నానే నా దారిని
అడగని వరమే ఈ లోకం
చెంత చేరిందే నా తీరం
ఎదురుగా ఉన్నా
ఎవ్వరైనా సరే
చెప్పలేనే
నేనున్నది అబద్ధం
అదే అబద్ధం
అదే అబద్ధం
అదే అబద్ధం
అంతా అబద్ధం
మనసులో ఒకటి
పెదవిలో ఒకటి
చెబుతుంటానే
అందులో ఒక అబద్ధం
ఇంకో అబద్ధం
ఇంకో అబద్ధం
ఇంకో అబద్ధం
అంతా అబద్ధం
English Lyrics / Transliteration
Vethukuthunne naa daarini
Adagani varame ee lokam
Chentaa cherinde naa theeram
Hello
Nannu nenu pattinchukone
Nannu nene maarchesukune
Rojulu vellipoyinaaye
Ninnati nene neninka lene
Abadham abadham
Antha abadham
Oka abadham
Oka abadham
Antha abadham
Manasulo okati
Pedavilo okati
Chebutuntaane
Andulo oka abadham
Inko abadham
Inko abadham
Inko abadham
Antha abadham
Edo teliyani ee daarine
Vethukuthunne naa daarini
Adagani varame ee lokam
Chentaa cherinde naa theeram
Edurugaa unnaa
Evvarainaa sare
Cheppalene
Nenunnadi abadham
Ade abadham
Ade abadham
Ade abadham
Antha abadham
Manasulo okati
Pedavilo okati
Chebutuntaane
Andulo oka abadham
Inko abadham
Inko abadham
Inko abadham
Antha abadham