Telugu Lyrics
అందానికి తూకం వేసానంటే
అదిరిపోయే అందాలన్ని
అన్నీ నువ్వేనంటే
అబవాడు ఎంత అన్నావంటే
అందానికి తూకం వేసానంటే
అదిరిపోయే అందాలన్ని
అన్నీ నువ్వేనంటే
పడమటి దిక్కున వెలిగే భానుడి
కాంతిలా నీ మోము
నింగిలో మెరిసే చందమామ
వెన్నెలలో నీ నవ్వు
పడమటి దిక్కున వెలిగే భానుడి
కాంతిలా నీ మోము
నింగిలో మెరిసే చందమామ
వెన్నెలలో నీ నవ్వు
అబవాడు ఎంత అన్నావంటే
అందానికి తూకం వేసానంటే
అదిరిపోయే అందాలన్ని
అన్నీ నువ్వేనంటే
కన్నులకి కాటుక తెచ్చి
కళ్ళలోన దిద్దినట్లు
పై పెదవికి రంగులు అద్ది
పున్నమి చెక్కిలి పెట్టినట్లు
కన్నులకి కాటుక తెచ్చి
కళ్ళలోన దిద్దినట్లు
పై పెదవికి రంగులు అద్ది
పున్నమి చెక్కిలి పెట్టినట్లు
అబవాడు ఎంత అన్నావంటే
అందానికి తూకం వేసానంటే
అదిరిపోయే అందాలన్ని
అన్నీ నువ్వేనంటే
మెరిసే కొప్పున మల్లెల పూలు
మత్తుగా వీచే గాలి
నాగిని నడుముకు నరాల
సరిగమలే నీ నడక
మెరిసే కొప్పున మల్లెల పూలు
మత్తుగా వీచే గాలి
నాగిని నడుముకు నరాల
సరిగమలే నీ నడక
అబవాడు ఎంత అన్నావంటే
అందానికి తూకం వేసానంటే
అదిరిపోయే అందాలన్ని
అన్నీ నువ్వేనంటే
English Lyrics / Transliteration
Andaaniki thookam vesanantey
Adiripoye andaalanni
Anni nuvvenantey
Abavadu entha annavantey
Andaaniki thookam vesanantey
Adiripoye andaalanni
Anni nuvvenantey
Padamati dikkuna velige bhanudi
Kaantilaa nee momu
Ningilo merise chandamaama
Vennelalo nee navvu
Padamati dikkuna velige bhanudi
Kaantilaa nee momu
Ningilo merise chandamaama
Vennelalo nee navvu
Abavadu entha annavantey
Andaaniki thookam vesanantey
Adiripoye andaalanni
Anni nuvvenantey
Kannulaki kaatuka thecchi
Kallalona diddinatlu
Pai pedaviki rangulu addi
Punnami chekkili pettinatlu
Kannulaki kaatuka thecchi
Kallalona diddinatlu
Pai pedaviki rangulu addi
Punnami chekkili pettinatlu
Abavadu entha annavantey
Andaaniki thookam vesanantey
Adiripoye andaalanni
Anni nuvvenantey
Merise koppuna mallela poolu
Mattugaa veeche gaali
Naagini nadumuku naraala
Sarigamale nee nadaka
Merise koppuna mallela poolu
Mattugaa veeche gaali
Naagini nadumuku naraala
Sarigamale nee nadaka
Abavadu entha annavantey
Andaaniki thookam vesanantey
Adiripoye andaalanni
Anni nuvvenantey