Telugu Lyrics
అందాల దొరవు నీవని
అబ్బాయిలో ఓ అబ్బాయిలో
అందాల దొరవు నీవని
కొంటె చూపులొ నీ చూపులొ
మదిలోన దాచాలని
కొంటె చూపులొ నీ చూపులొ
మదిలోన దాచాలని
అబ్బాయిలో ఓ అబ్బాయిలో
అందాల దొరవు నీవని
నవ్వులొనొక తీయదనము
మాటాడగ రావా
ఎన్నడొ కలిసే రేపైన
నన్ను చేర రావా
నవ్వులొనొక తీయదనము
మాటాడగ రావా
ఎన్నడొ కలిసే రేపైన
నన్ను చేర రావా
చెలికతొడొక రూపము
నేనని తెలియవా
కనులకు కనులకు
నయనాలొకటని తెలియవా
చెలికతొడొక రూపము
నేనని తెలియవా
కనులకు కనులకు
నయనాలొకటని తెలియవా
అబ్బాయిలో ఓ అబ్బాయిలో
అందాల దొరవు నీవని
కొంటె చూపులొ నీ చూపులొ
మదిలోన దాచాలని
కన్నె మనసులొ కామము
పెనవేసి కొనలేద
కోరికలొక కలలొక
కౌగిలింత కానద
కన్నె మనసులొ కామము
పెనవేసి కొనలేద
కోరికలొక కలలొక
కౌగిలింత కానద
కలియుగముల కలయిక
నావొక తరుణ్ణి
రెండు ఒరలను
ఒక కత్తిగగ తీరని
కలియుగముల కలయిక
నావొక తరుణ్ణి
రెండు ఒరలను
ఒక కత్తిగగ తీరని
అబ్బాయిలో ఓ అబ్బాయిలో
అందాల దొరవు నీవని
కొంటె చూపులొ నీ చూపులొ
మదిలోన దాచాలని
అబ్బాయిలో ఓ అబ్బాయిలో
అందాల దొరవు నీవని
English Lyrics / Transliteration
Andala doravu neevani
Abbayilo o abbayilo
Andala doravu neevani
Konte choopulo nee choopulo
Madi lona daachalani
Konte choopulo nee choopulo
Madi lona daachalani
Abbayilo o abbayilo
Andala doravu neevani
Navvulonoka theeyadhanamu
Maatadaga raava
Ennado kalise repaina
Nannu chera raava
Navvulonoka theeyadhanamu
Maatadaga raava
Ennado kalise repaina
Nannu chera raava
Chelikathodoka roopamu
Nenani theliyavaa
Kanulaku kanulaku
Nayanaanalokataani theliyavaa
Chelikathodoka roopamu
Nenani theliyavaa
Kanulaku kanulaku
Nayanaanalokataani theliyavaa
Abbayilo o abbayilo
Andala doravu neevani
Konte choopulo nee choopulo
Madi lona daachalani
Kanne manasulo kaamamu
Penavesi konaledha
Korikaloka kalaloka
Kougulintha kaanadha
Kanne manasulo kaamamu
Penavesi konaledha
Korikaloka kalaloka
Kougulintha kaanadha
Kaliyugamula kalayika
Naavoka tharunni
Rendu oralaku
Oka katthigaga theerani
Kaliyugamula kalayika
Naavoka tharunni
Rendu oralaku
Oka katthigaga theerani
Abbayilo o abbayilo
Andala doravu neevani
Konte choopulo nee choopulo
Madi lona daachalani
Abbayilo o abbayilo
Andala doravu neevani