Telugu Lyrics
అమ్మమ్మో రాజు రమ్మంది
వయ్యారాలన్నీ ఇద్దరి సొంతం
మాయజేసే చూపులన్నీ
దరికి చేరే దారులన్నీ
పగలైనా రాత్రైనా నీ దెంత మాత్రం
వయసుంటే వయ్యారాలొ
వయ్యారమంటే మాయలొ
మాయలంటే మత్తులో
మత్తులంటే నీలో
అబ్బయ్యో వాసు రమ్మంది
అమ్మమ్మో రాజు రమ్మంది
వయ్యారాలన్నీ ఇద్దరి సొంతం
మాయజేసే చూపులన్నీ
దరికి చేరే దారులన్నీ
పగలైనా రాత్రైనా నీ దెంత మాత్రం
పిల్లకుంటే పంతాలొ
పంతాలుంటే పోరాటాలొ
పోరాటాలొక ఆటే
ఆటలోనె తీరే
తోడుంటే తోటమాలి
తీయని సీతాకోకచిల్లి
హాయిగ ఎగిరే
చాయగా నిలిచే
అబ్బయ్యో వాసు రమ్మంది
అమ్మమ్మో రాజు రమ్మంది
వయ్యారాలన్నీ ఇద్దరి సొంతం
మాయజేసే చూపులన్నీ
దరికి చేరే దారులన్నీ
పగలైనా రాత్రైనా నీ దెంత మాత్రం
వయసుంటే వయ్యారాలొ
వయ్యారమంటే మాయలొ
మాయలంటే మత్తులో
మత్తులంటే నీలో
అయ్యయ్యో అబ్బయ్యో
అయ్యయ్యో అమ్మమ్మో
అయ్యయ్యో అబ్బయ్యో
అయ్యయ్యో అమ్మమ్మో
కొత్త వయసు కోరసొంటి
కోరితేనే కాంతులొ
కాంతులేమో ఆశతో
ఆశలన్నీ మోసుతో
మల్లెపూల పందిరింట
మరుమల్లె దండలో
మామగారు దాగుడుమూత
ఆడంగ రమ్మనండి
అమ్మమ్మో రాజు రమ్మంది
అబ్బయ్యో వాసు రమ్మంది
వయ్యారాలన్నీ ఇద్దరి సొంతం
మాయజేసే చూపులన్నీ
దరికి చేరే దారులన్నీ
పగలైనా రాత్రైనా నీ దెంత మాత్రం
వయసుంటే వయ్యారాలొ
వయ్యారమంటే మాయలొ
మాయలంటే మత్తులో
మత్తులంటే నీలో
అయ్యయ్యో అబ్బయ్యో
అయ్యయ్యో అమ్మమ్మో
అయ్యయ్యో అబ్బయ్యో
అయ్యయ్యో అమ్మమ్మో
English Lyrics / Transliteration
Ammammo Raju rammandi
Vayyaralanni iddari sontham
Mayajesey chupulanni
Darikki chere darulanni
Pagalaina ratraina nee dentha mathram
Vayusunte vayaralo
Vayyaramante mayalo
Mayalante matthulo
Matthulante neelo
Abbayo Vasu rammandi
Ammammo Raju rammandi
Vayyaralanni iddari sontham
Mayajesey chupulanni
Darikki chere darulanni
Pagalaina ratraina nee dentha mathram
Pillakunte panthalo
Panthalu ante poratalo
Porataloka aate
Aatalone theere
Thodunte thotamaali
Theeyani seethakokachilli
Haayiga egire
Chaayaga niliche
Abbayo Vasu rammandi
Ammammo Raju rammandi
Vayyaralanni iddari sontham
Mayajesey chupulanni
Darikki chere darulanni
Pagalaina ratraina nee dentha mathram
Vayusunte vayaralo
Vayyaramante mayalo
Mayalante matthulo
Matthulante neelo
Ayyayyo abbayo
Ayyayyo ammoammo
Ayyayyo abbayo
Ayyayyo ammoammo
Kotha vayasu korasonti
Korithe kaanthulo
Kanthulemo aashatho
Aashalanni mosutho
Mallepula pandirinta
Marumalle dandalo
Mamagaaru daagudumootha
Aadanga rammanandi
Ammammo Raju rammandi
Abbayo Vasu rammandi
Vayyaralanni iddari sontham
Mayajesey chupulanni
Darikki chere darulanni
Pagalaina ratraina nee dentha mathram
Vayusunte vayaralo
Vayyaramante mayalo
Mayalante matthulo
Matthulante neelo
Ayyayyo abbayo
Ayyayyo ammoammo
Ayyayyo abbayo
Ayyayyo ammoammo