Telugu Lyrics
అద్భుతాల అల్లికలో
అందాల రాశులన్ని
అందగించె నీలోన
రమణీయ భావాల పూబాల
లోకమే నీ రాగం
మధురము నీ నాదం
అందమా నీ రూపం
నీ నవ్వు పున్నమి చంద్రుడు
నీ చూపు చైత్రపు చినుకులు
నీ మాట కోయిలమ్మ
నీ నడక హంసలే
అబ్బురపు వింత లోకంలో
అద్భుతాల అల్లికలో
అందాల రాశులన్ని
అందగించె నీలోన
English Lyrics / Transliteration
Adbhuthala allika lo
Andala raasulanni
Andagiche neelona
Ramaniya bhaavaala poobala
Lokame nee raagam
Madhuramu nee naadam
Andama nee roopam
Nee navvu punnami chandrudu
Nee choopu chaitrapu chinukulu
Nee maata koyilamma
Nee nadaka hamsale
Abbura pu vintha lokam lo
Adbhuthala allika lo
Andala raasulanni
Andagiche neelona