Telugu Lyrics
అభిషేకించుము దేవా అభిషేకించుము దేవా
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నింపుము మమ్ము పరలోకా దేవా
అగ్నిజ్వాలల వలే మా హృదయాలలో
జ్వలియించుము దేవా
నీ సన్నిధిలో మా ఆత్మలు
మార్పు చెందును దేవా
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నింపుము మమ్ము పరలోకా దేవా
అభిషేకించుము దేవా అభిషేకించుము దేవా
అభిషేకించుము దేవా అభిషేకించుము దేవా
నీ ఆత్మ ద్వారా మాలో శక్తిని నింపి
పవిత్రులుగా చేయుము దేవా
నీ సన్నిధిలో నీ మహిమలో
నిత్యం జీవించగ చేయుము దేవా
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నింపుము మమ్ము పరలోకా దేవా
అభిషేకించుము దేవా అభిషేకించుము దేవా
అభిషేకించుము దేవా అభిషేకించుము దేవా
English Lyrics / Transliteration
Abhishekinchumu Deva Abhishekinchumu Deva
Parishuddhaathma abhishekamutho
Nimpumu Mammau Paraloka Deva
Agnijwalala vale maa hrudayalo
Jwalinginchumu Deva
Nee sannidhilo maa atmalu
Maarpu chendunu Deva
Parishuddhaathma abhishekamutho
Nimpumu Mammau Paraloka Deva
Abhishekinchumu Deva Abhishekinchumu Deva
Abhishekinchumu Deva Abhishekinchumu Deva
Nee aathma dwara maloo shaktini nimpi
Pavitrulugaa cheyumu Deva
Nee sannidhilo nee mahimalo
Nithyam jeevinchaga cheyumu Deva
Parishuddhaathma abhishekamutho
Nimpumu Mammau Paraloka Deva
Abhishekinchumu Deva Abhishekinchumu Deva
Abhishekinchumu Deva Abhishekinchumu Deva