Telugu Lyrics
అభిషేకము స్వామి అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
శ్రీరామదూతాయ నమః
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అభిషేకము స్వామి అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
పడిపూజలాయే పడిపూజలాయే
నిన్ను భక్తిగ కొలుద్దాం పడిపూజలాయే
ఎరుకలమ్ముకునే మా యెల్లమ్మ
మంగళ గౌరమ్మ మాతల్లి
గణనాయకా నమస్కారం
వరసిద్ధి వినాయకా నమస్కారం
శంకర సత్యనారాయణ
అయ్యప్ప నా శరణం
అభిషేకము స్వామి అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
పాలభిషేకము పవిత్ర అభిషేకము
తేనె అభిషేకము తీయని అభిషేకము
గంధపు అభిషేకము సుగంధ అభిషేకము
పుష్పాభిషేకము మధురాభిషేకము
ఫలాభిషేకము రుచికర అభిషేకము
ఘృతాభిషేకము అద్భుత అభిషేకము
మధురాభిషేకము మనోహర అభిషేకము
అయ్యప్ప నా శరణం
అయ్యప్ప నా శరణం
అయ్యప్ప నా శరణం
అభిషేకము స్వామి అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
శ్రీరామదూతాయ నమః
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అభిషేకము స్వామి అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
పడిపూజలాయే పడిపూజలాయే
నిన్ను భక్తిగ కొలుద్దాం పడిపూజలాయే
ఎరుకలమ్ముకునే మా యెల్లమ్మ
మంగళ గౌరమ్మ మాతల్లి
గణనాయకా నమస్కారం
వరసిద్ధి వినాయకా నమస్కారం
శంకర సత్యనారాయణ
అయ్యప్ప నా శరణం
అభిషేకము స్వామి అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
పాలభిషేకము పవిత్ర అభిషేకము
తేనె అభిషేకము తీయని అభిషేకము
గంధపు అభిషేకము సుగంధ అభిషేకము
పుష్పాభిషేకము మధురాభిషేకము
ఫలాభిషేకము రుచికర అభిషేకము
ఘృతాభిషేకము అద్భుత అభిషేకము
మధురాభిషేకము మనోహర అభిషేకము
అయ్యప్ప నా శరణం
అయ్యప్ప నా శరణం
అయ్యప్ప నా శరణం
అభిషేకము స్వామి అభిషేకము
మనస్ఫూర్తిగ చేద్దాం అభిషేకము
English Lyrics / Transliteration
Abhishekamu Swami Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu
Sri Rama Dootaya Namaha
Swamiyē Sharanam Ayyappa
Ayyappa Swamiyē Sharanam Ayyappa
Ayyappa Swamiyē Sharanam Ayyappa
Ayyappa Swamiyē Sharanam Ayyappa
Abhishekamu Swami Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu
Padipooja Laye Padipooja Laye
Ninnu Bhaktiga Koluddam Padipooja Laye
Erukalammukune Maa Yellamma
Mangala Goumamma Maa Thalli
Gananaayaka Namaskaram
Varasiddhi Vinayaka Namaskaram
Shankara Satyanarayana
Ayyappa Naa Sharanam
Abhishekamu Swami Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu
Palabhishēkamu Pavithra Abhishekamu
Thene Abhishekamu Thiyani Abhishekamu
Gandhapu Abhishekamu Sugandha Abhishekamu
Pushpabhishēkamu Madhurabhishēkamu
Phalabhishēkamu Ruchikara Abhishekamu
Ghrutabhishēkamu Adbhutha Abhishekamu
Madhurabhishēkamu Manorabhishēkamu
Ayyappa Naa Sharanam
Ayyappa Naa Sharanam
Ayyappa Naa Sharanam
Abhishekamu Swami Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu
Sri Rama Dootaya Namaha
Swamiyē Sharanam Ayyappa
Ayyappa Swamiyē Sharanam Ayyappa
Ayyappa Swamiyē Sharanam Ayyappa
Ayyappa Swamiyē Sharanam Ayyappa
Abhishekamu Swami Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu
Padipooja Laye Padipooja Laye
Ninnu Bhaktiga Koluddam Padipooja Laye
Erukalammukune Maa Yellamma
Mangala Goumamma Maa Thalli
Gananaayaka Namaskaram
Varasiddhi Vinayaka Namaskaram
Shankara Satyanarayana
Ayyappa Naa Sharanam
Abhishekamu Swami Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu
Palabhishēkamu Pavithra Abhishekamu
Thene Abhishekamu Thiyani Abhishekamu
Gandhapu Abhishekamu Sugandha Abhishekamu
Pushpabhishēkamu Madhurabhishēkamu
Phalabhishēkamu Ruchikara Abhishekamu
Ghrutabhishēkamu Adbhutha Abhishekamu
Madhurabhishēkamu Manorabhishēkamu
Ayyappa Naa Sharanam
Ayyappa Naa Sharanam
Ayyappa Naa Sharanam
Abhishekamu Swami Abhishekamu
Manaspoorthiga Cheddam Abhishekamu