Telugu Lyrics
అంబికా భక్త జనార్తి హర
కరుణానిధి కనక దుర్గ
కామాక్షి కరుణించు కామాక్షి
అభీష్ట వరద అభయ ప్రద
అంబికా భక్త జనార్తి హర
కరుణానిధి కనక దుర్గ
కామాక్షి కరుణించు కామాక్షి
శ్రీ చక్రాధివాసిని శ్రీ త్రిపురసుందరి
శ్రీ లలితాంబికా శ్రేయస్సునిమ్ము
శ్రీ చక్రాధివాసిని శ్రీ త్రిపురసుందరి
శ్రీ లలితాంబికా శ్రేయస్సునిమ్ము
అభీష్ట వరద అభయ ప్రద
అంబికా భక్త జనార్తి హర
కరుణానిధి కనక దుర్గ
కామాక్షి కరుణించు కామాక్షి
గౌరీ వరప్రద గిరిజా వల్లభ
జ్ఞాన ప్రదాయినీ జగన్మోహిని
గౌరీ వరప్రద గిరిజా వల్లభ
జ్ఞాన ప్రదాయినీ జగన్మోహిని
అభీష్ట వరద అభయ ప్రద
అంబికా భక్త జనార్తి హర
కరుణానిధి కనక దుర్గ
కామాక్షి కరుణించు కామాక్షి
English Lyrics / Transliteration
Ambika bhakta janarthi hara
Karunanidhi Kanaka Durga
Kamaksi karuninchu Kamaksi
Abhista varada abhaya prada
Ambika bhakta janarthi hara
Karunanidhi Kanaka Durga
Kamaksi karuninchu Kamaksi
Sri ChakradhivAsini Sri Tripura Sundari
Sri LalitAmbikA sreyassunimmu
Sri ChakradhivAsini Sri Tripura Sundari
Sri LalitAmbikA sreyassunimmu
Abhista varada abhaya prada
Ambika bhakta janarthi hara
Karunanidhi Kanaka Durga
Kamaksi karuninchu Kamaksi
Gauri Varapradha Girija Vallabha
JnAna PradhAyini JagamOhini
Gauri Varapradha Girija Vallabha
JnAna PradhAyini JagamOhini
Abhista varada abhaya prada
Ambika bhakta janarthi hara
Karunanidhi Kanaka Durga
Kamaksi karuninchu Kamaksi