Telugu Lyrics
నీ చెలిమిలో ఒక అద్భుతం
ఆహా ఆహా..
నీ ప్రేమలో ఒక స్వతంత్రం
ఆహా ఆహా..
నీ చూపులో ఒక ఆనందం
ఆహా ఆహా..
నీ నవ్వులో ఒక సంగీతం
పలికే ప్రతి పలుకూ..
ఒక sweet memory
తగిలే ప్రతి స్పర్శ..
ఒక new story
కలిసే ప్రతి అడుగు..
ఒక symphony
వచ్చే ప్రతి క్షణం..
ఒక new fantasy
ఆహా ఆహా..
నీ చెలిమిలో ఒక అద్భుతం
ఆహా ఆహా..
నీ ప్రేమలో ఒక స్వతంత్రం
మనసుకి దొరికింది
ఒక కొత్త బంధం
ప్రాణానికి దొరికింది
ఒక కొత్త గంధం
కళ్ళకి దొరికింది
ఒక కొత్త లోకం
నిన్నటి దాకా నేను
ఒక ఒంటరి దూరం
సరిహద్దులు దాటి
వచ్చావు నువ్వు
నా జీవితానికి
అందాన్ని తెచ్చావు నువ్వు
నీతోనే నా
ప్రతీ ఆశ
నీతోనే నా
ప్రతీ ఊహ
ఆహా ఆహా..
నీ చెలిమిలో ఒక అద్భుతం
ఆహా ఆహా..
నీ ప్రేమలో ఒక స్వతంత్రం
ఆహా ఆహా..
నీ చూపులో ఒక ఆనందం
ఆహా ఆహా..
నీ నవ్వులో ఒక సంగీతం
కాలం కరిగింది
ప్రేమతో ఇలా
లోకం మరిచింది
నీతోనే ఇలా
ఒకరికొకరం
మారే క్షణం
నాలోన నువ్వు
నాలోన నువ్వు
వయసుతోడుగ
నీతోడుంది
నా మనసులో
మమత నిండింది
నీతోడంటే
నాకిదే లోకం
మరిచిపోనా
నే నిన్నటి వేళ
ఆహా ఆహా..
నీ చెలిమిలో ఒక అద్భుతం
ఆహా ఆహా..
నీ ప్రేమలో ఒక స్వతంత్రం
ఆహా ఆహా..
నీ చూపులో ఒక ఆనందం
ఆహా ఆహా..
నీ నవ్వులో ఒక సంగీతం
English Lyrics / Transliteration
Nee chelimilo oka adbhutam
Aaha Aaha..
Nee premalo oka swatantram
Aaha Aaha..
Nee choopulo oka aanandam
Aaha Aaha..
Nee navvulo oka sangeetham
Palike prati palukoo..
Oka sweet memory
Tagile prati sparsha..
Oka new story
Kalise prati adugu..
Oka symphony
Vachhe prati kshanam..
Oka new fantasy
Aaha Aaha..
Nee chelimilo oka adbhutam
Aaha Aaha..
Nee premalo oka swatantram
Manasuki dorikindi
Oka kottha bandham
Pranaaniki dorikindi
Oka kottha gandham
Kallaki dorikindi
Oka kottha lokam
Ninnati daaka nenu
Oka ontari dooram
Sarihaddulu daati
Vachhaavu nuvvu
Naa jeevithaaniki
Andaanni techhaavu nuvvu
Neethone naa
Prathi aasha
Neethone naa
Prathi ooha
Aaha Aaha..
Nee chelimilo oka adbhutam
Aaha Aaha..
Nee premalo oka swatantram
Aaha Aaha..
Nee choopulo oka aanandam
Aaha Aaha..
Nee navvulo oka sangeetham
Kaalam karigindi
Prematho ila
Lokam marichindi
Neethone ila
Okarikokaram
Maare kshanam
Naalona nuvvu
Naalona nuvvu
Vayasutoduga
Neethodundi
Naa manasulo
Mamatha nindindi
Neethodante
Naakide lokam
Marichipona
Ne ninnati vela
Aaha Aaha..
Nee chelimilo oka adbhutam
Aaha Aaha..
Nee premalo oka swatantram
Aaha Aaha..
Nee choopulo oka aanandam
Aaha Aaha..
Nee navvulo oka sangeetham