Telugu Lyrics
అగ్గిరవ్వలా మెరిసే
మమతనే తడిమే
మరమరలా చెదిరే
దడదడమని గుండెలో
దూసుకుపోయే
పడపడమని రెక్కలు
పగిలిపోయే
అడవుండే పులువుండే
అగ్గిరవ్వలా మెరిసే
మమతనే తడిమే
మరమరలా చెదిరే
కనులతోనే కవ్వింత
కలలకు చిరుగాలి
పరిగెత్తు పడమర
పయనాలకి తొలకరి
పరువాలే చేరగా
ప్రణయపు కలకలం
తొడుగేలే తొందర
తడవాలే ఉదయాన
నిన్నేలే నవ్వాలే
నీ వెంటే నా నడక
ఒడిలోన ఒదిగేలే
అడవుండే పులువుండే
అగ్గిరవ్వలా మెరిసే
మమతనే తడిమే
మరమరలా చెదిరే
గలగలలా నవ్వులు
గగనాన చుక్కలే
బలబలలా కన్నులు
వెన్నెలల తీరాలే
తలపులే కలవగా
తొలి వాన చినుకులే
జతకూడే జంటగా
అలవోసరి పయనం
మనసేలే మత్తులో
మన రాగాలు కలవనీ
దిగులునే మరిచిపో
అడవుండే పులువుండే
అగ్గిరవ్వలా మెరిసే
మమతనే తడిమే
మరమరలా చెదిరే
దడదడమని గుండెలో
దూసుకుపోయే
పడపడమని రెక్కలు
పగిలిపోయే
English Lyrics / Transliteration
Aggiravvalaa merise
Mamatane tadime
Maramaralaa chedire
Dadadamani gundelo
Doosukupoye
Padapadamani rekkalu
Pagilipoye
Adavunde puluvunde
Aggiravvalaa merise
Mamatane tadime
Maramaralaa chedire
Kanulathone kavvintha
Kalalaku chirugaali
Parigethu padamara
Payanaalaki tholakari
Paruvaale cheragaa
Pranayaapu kalakalam
Thodugele thondara
Thadavale udayaana
Ninnele navvaale
Nee vente naa nadaka
Odilona odigele
Adavunde puluvunde
Aggiravvalaa merise
Mamatane tadime
Maramaralaa chedire
Galagalalaa navvulu
Gaganaana chukkaley
Balabalalaa kannulu
Vennelala theeraaley
Thalapule kalavagaa
Tholi vaana chinukule
Jathakude jantagaa
Alavosari payanam
Manasele matthulo
Mana raagaalu kalavanee
Digulune marichipo
Adavunde puluvunde
Aggiravvalaa merise
Mamatane tadime
Maramaralaa chedire
Dadadamani gundelo
Doosukupoye
Padapadamani rekkalu
Pagilipoye