Telugu Lyrics
అద్భుతం అద్భుతం
నీతో నా ప్రపంచం
కొత్తగా ఉంది సుమా
ఈ క్షణం ఈ క్షణం
ఈ క్షణం ఈ క్షణం
నీలో నే ఉన్నా
మరపు లేనిది సుమా
అడుగుల సవ్వడిలో
సరిగమల మువ్వలు
నీ చూపు చిరుగాలిలో
నా రెక్కల ఊపులు
మెరుపుల వేగంతో
నువ్వు నా చెంతకొస్తే
సిగలోన మల్లెలు
విరిసేది నేనే కదా
అద్భుతం అద్భుతం
అద్భుతం అద్భుతం
నీతో నా ప్రపంచం
కొత్తగా ఉంది సుమా
ఈ క్షణం ఈ క్షణం
ఈ క్షణం ఈ క్షణం
నీలో నే ఉన్నా
మరపు లేనిది సుమా
రంగుల లోకంలో
కొత్త వర్ణాలంట
నా మనసు నీతోనే
పుడమి మరచిపోత
కాలం కదిలేస్తూ
మెల్లగ సాగిపోనీ
కాలం నిలిచిపోతే
గాలిలో విహరింతు
అద్భుతం అద్భుతం
అద్భుతం అద్భుతం
నీతో నా ప్రపంచం
కొత్తగా ఉంది సుమా
ఈ క్షణం ఈ క్షణం
ఈ క్షణం ఈ క్షణం
నీలో నే ఉన్నా
మరపు లేనిది సుమా
English Lyrics / Transliteration
Adbhutam adbhutham
Neetho naa prapancham
Kothaga undhi suma
Ee kshanam ee kshanam
Ee kshanam ee kshanam
Neelo ne unnaa
Marapu lenidhi suma
Adugula savvadilo
Sarigamala muvvalu
Nee choopu chirugaalilo
Naa rekkala oopulu
Merupula veganto
Nuvvu naa chentakosthe
Sigalona mallelu
Virisedhi nene kadha
Adbhutam adbhutham
Adbhutam adbhutham
Neetho naa prapancham
Kothaga undhi suma
Ee kshanam ee kshanam
Ee kshanam ee kshanam
Neelo ne unnaa
Marapu lenidhi suma
Rangula lokamlo
Kotha varnalanta
Naa manasu neethone
Pudami marachipotha
Kaalam kadilestu
Mellaga saagiponi
Kaalam nilichipothe
Gaalilo viharintha
Adbhutam adbhutham
Adbhutam adbhutham
Neetho naa prapancham
Kothaga undhi suma
Ee kshanam ee kshanam
Ee kshanam ee kshanam
Neelo ne unnaa
Marapu lenidhi suma