Telugu Lyrics
అద్భుతం అద్భుతం అద్భుతమే
లోకానికంతటికి దైవం నీవే
లోకానికంతటికి దైవం నీవే
అద్భుతం అద్భుతం అద్భుతమే
అద్భుతం అద్భుతం అద్భుతమే
ప్రతి జీవిలోన వెలసి యున్నావు
ప్రతి జీవిలోన వెలసి యున్నావు
పరమేశ్వరుడా రాఘవేంద్ర స్వామి
పరమేశ్వరుడా రాఘవేంద్ర స్వామి
అద్భుతం అద్భుతం అద్భుతమే
అద్భుతం అద్భుతం అద్భుతమే
తారలెన్నో యున్నా తళుక్కుమను
తారలెన్నో యున్నా తళుక్కుమను
నక్షత్రమంతటి ప్రకాశం నీది
నక్షత్రమంతటి ప్రకాశం నీది
అద్భుతం అద్భుతం అద్భుతమే
అద్భుతం అద్భుతం అద్భుతమే
సృష్టి నిన్ను చేసెను అద్భుతము
సృష్టి నిన్ను చేసెను అద్భుతము
శక్తికి ప్రతిరూపము శ్రీ రాఘవేంద్ర
శక్తికి ప్రతిరూపము శ్రీ రాఘవేంద్ర
అద్భుతం అద్భుతం అద్భుతమే
అద్భుతం అద్భుతం అద్భుతమే
English Lyrics / Transliteration
Adbhutham Adbhutham Adhbhuthamē
Lōkānikantati ki daivaṁ nīvē
Lōkānikantati ki daivaṁ nīvē
Adbhutham Adbhutham Adhbhuthamē
Adbhutham Adbhutham Adhbhuthamē
Prati jīvilōna velasi yunnāvu
Prati jīvilōna velasi yunnāvu
Paramēśvaruḍā Rāghavēndra Svāmi
Paramēśvaruḍā Rāghavēndra Svāmi
Adbhutham Adbhutham Adhbhuthamē
Adbhutham Adbhutham Adhbhuthamē
Tāralenno yunnā taḷukkumanu
Tāralenno yunnā taḷukkumanu
Nakṣatramantaṭi prakāśaṁ nīdi
Nakṣatramantaṭi prakāśaṁ nīdi
Adbhutham Adbhutham Adhbhuthamē
Adbhutham Adbhutham Adhbhuthamē
Sr̥ṣṭi ninnu cēsenu adbhutamu
Sr̥ṣṭi ninnu cēsenu adbhutamu
Śaktiki pratirūpamu Śrī Rāghavēndra
Śaktiki pratirūpamu Śrī Rāghavēndra
Adbhutham Adbhutham Adhbhuthamē
Adbhutham Adbhutham Adhbhuthamē