Telugu Lyrics
అద్దాల మేడలో అద్దాల మేడలో
బంగారు తీగవోలె అందాల కానుకో
చిరుగాలి తాకితే మెరిసేటి పువ్వోలే
అద్దాల మేడలో అద్దాల మేడలో
అద్దాల మేడలో అద్దాల మేడలో
వయ్యారము నీకిది వైభవము నీకిది
అందాల నాట్యమాడే నీలాల మేఘమా
అమ్మమ్మో నా సొంతమా అణిముత్యమా
పసిడి వాన జోరులో పరువాల నావలో
పయనించు నా చెలిమికై
పలికించు నా వలపన్నది
అద్దాల మేడలో అద్దాల మేడలో
అద్దాల మేడలో అద్దాల మేడలో
పట్టుంచు చేతిలో పరిమళముందిలే
వయసున్న కానుకై వలచిన మోహమా
చూపులో వెలుగది చెలిమిలో కలగది
అరవిరిసి నవ్వితే అమృతము కురిసెనే
సయ్యాట లోకంలొన
సందెలు గురిసేనే
అద్దాల మేడలో అద్దాల మేడలో
అద్దాల మేడలో అద్దాల మేడలో
బంగారు తీగవోలె అందాల కానుకో
చిరుగాలి తాకితే మెరిసేటి పువ్వోలే
అద్దాల మేడలో అద్దాల మేడలో
అద్దాల మేడలో అద్దాల మేడలో
English Lyrics / Transliteration
Addala medalo addala medalo
Bangaru theegavole andala kaanuko
Chirugaali thaakithe merisetty puvvole
Addala medalo addala medalo
Addala medalo addala medalo
Vayyaaramu neekidi vaibhavamu neekidi
Andala naatyamaade neelaala meghama
Ammammo naa sonthama animuthyama
Pasidi vaana jorulo paruvala naavalo
Payaninchu naa chelimikai
Palikinchu naa valapannadi
Addala medalo addala medalo
Addala medalo addala medalo
Pattunchu chethilo parimalamundile
Vayasunna kaanukai valachina mohama
Choopulo velugadi chelimilo kalagadi
Aravirisi navvithe amrutham kurisene
Sayyaata lokamlonan
Sandrelu gurise ne
Addala medalo addala medalo
Addala medalo addala medalo
Bangaru theegavole andala kaanuko
Chirugaali thaakithe merisetty puvvole
Addala medalo addala medalo
Addala medalo addala medalo