Telugu Lyrics
అద్దాల రవికె జానా అద్దాల రవికె
ఒంటి పైన ఈ రవికె ఒకటేనా ఈ రవికె
ఒంటి పైన ఈ రవికె ఒకటేనా ఈ రవికె
చూపులన్నీ ఈ రవికె మీద నిలిచేలా
నడుము కొలత నీరవికె
నడుము కొలత నీరవికె
కళ్ళెదుట నా రవికె
నడుము కొలత నీరవికె
కళ్ళెదుట నా రవికె
ఒంటి పైన ఈ రవికె ఒకటేనా ఈ రవికె
బంగారు నడుము చూసి మళ్లుకున్నా
బంగారు నడుము చూసి మళ్లుకున్నా
పట్టు కుచ్చులు నేసి అల్లుకున్నా
పట్టు కుచ్చులు నేసి అల్లుకున్నా
ఒంటి పైని ఈ రవికె
ఒంటి పైని ఈ రవికె
తనరాని పట్టు కుచ్చులు
తనరాని పట్టు కుచ్చులు
అద్దాల రవికె జానా అద్దాల రవికె
చీర కొంగు ఊడదీసి
చీర కొంగు ఊడదీసి
చీర కొంగు ఊడదీసి
చీర కొంగు ఊడదీసి
చెయ్యి కొంగులోన వేసి
చెయ్యి కొంగులోన వేసి
వంగి వంగి చూస్తే
వంగి వంగి చూస్తే
వయ్యారమంతా
వయ్యారమంతా
ఈ రవికె కింద
ఈ రవికె కింద
అద్దాల రవికె జానా అద్దాల రవికె
ఒంటి పైన ఈ రవికె ఒకటేనా ఈ రవికె
చూపులన్నీ ఈ రవికె మీద నిలిచేలా
నడుము కొలత నీరవికె
నడుము కొలత నీరవికె
కళ్ళెదుట నా రవికె
నడుము కొలత నీరవికె
కళ్ళెదుట నా రవికె
ఒంటి పైన ఈ రవికె ఒకటేనా ఈ రవికె
English Lyrics / Transliteration
Addala ravike jaana addala ravike
Onti paina ee ravike okatena ee ravike
Onti paina ee ravike okatena ee ravike
Choopulanni ee ravike meeda nilichela
Nadumu kolatha neeravike
Nadumu kolatha neeravike
Kalleduta naa ravike
Nadumu kolatha neeravike
Kalleduta naa ravike
Onti paina ee ravike okatena ee ravike
Bangaru nadumu choosi mallukunna
Bangaru nadumu choosi mallukunna
Pattu kuchhulu nesi allukunna
Pattu kuchhulu nesi allukunna
Onti paini ee ravike
Onti paini ee ravike
Thananani pattu kuchhulu
Thananani pattu kuchhulu
Addala ravike jaana addala ravike
Cheera kongu oodadeesi
Cheera kongu oodadeesi
Cheera kongu oodadeesi
Cheera kongu oodadeesi
Cheyyi kongulona vesi
Cheyyi kongulona vesi
Vangi vangi choosthe
Vangi vangi choosthe
Vayyaramantha
Vayyaramantha
Ee ravike kinda
Ee ravike kinda
Addala ravike jaana addala ravike
Onti paina ee ravike okatena ee ravike
Choopulanni ee ravike meeda nilichela
Nadumu kolatha neeravike
Nadumu kolatha neeravike
Kalleduta naa ravike
Nadumu kolatha neeravike
Kalleduta naa ravike
Onti paina ee ravike okatena ee ravike