Telugu Lyrics
ఆనంద హరి నిలయము
శబరి గిరి వాస
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
శబరి గిరి వాస
వన దేవతల వలపు
అరవింద లోచన
భక్త జనముల వలచు
వరములొసగే స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
మణి కంఠ నాధుడా
మకరంపు రధుడా
భువనములకొక దీపము
భక్తతారక స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
పడిపూజకు పరవశింతు
పసిడి కిరీట ధరుడా
అఖిలాండ కోటి
ఆధార స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Aananda hari nilayamu
Sabari giri vaasa
Ayyappa Swami
Ayyappa Swami
Sabari giri vaasa
Vana devathala valapu
Aravinda lochana
Bhakta janamula valachu
Varamulosage Swami
Ayyappa Swami
Ayyappa Swami
Mani Kanta Naadhuda
Makarampu Radhuda
Bhuvanamulakoka deepamu
Bhaktataraka Swami
Ayyappa Swami
Ayyappa Swami
Padipujaku paravashimthu
Pasidi kireeta dharuda
Akhilaanda koti
Aadhaara Swami
Ayyappa Swami
Ayyappa Swami