Telugu Lyrics
అండగ నిలవరా ప్రభూ
దీనుడనైయున్న నేడు నీ దయకై వేచియున్న
ఆదరించు రావా శరణు కోరితిరా
అండగ నిలవరా ప్రభూ
అంతులేని అనంత రూప
అంతరంగమున వెలుగు దీప
హేతువులేని నీ కరుణ
లోకమున నిండె నమ్మన
హేతువులేని నీ కరుణ
లోకమున నిండె నమ్మన
ఆదరించు రావా శరణు కోరితిరా
అండగ నిలవరా ప్రభూ
నీనామము స్మరించి
నిర్మలమాయె మది
నీ చరణముల సేవించి
సుఖశాంతులు పొంది
నీ చరణముల సేవించి
సుఖశాంతులు పొంది
ఆదరించు రావా శరణు కోరితిరా
అండగ నిలవరా ప్రభూ
దీనుడనైయున్న నేడు నీ దయకై వేచియున్న
ఆదరించు రావా శరణు కోరితిరా
అండగ నిలవరా ప్రభూ
English Lyrics / Transliteration
Andaga nilavara prabhoo
Deenudanaiyunna nedu nee dayakai vechiyunna
Aadharinchu raava sharanu korithira
Andaga nilavara prabhoo
Anthuleni anantha roopa
Antharangamuna velugu deepa
Hethuvuleni nee karuna
Lokamuna ninde nammana
Hethuvuleni nee karuna
Lokamuna ninde nammana
Aadharinchu raava sharanu korithira
Andaga nilavara prabhoo
Neenaamamu smarinchi
Nirmalamaye madi
Nee charanamula sevichi
Sukha shanthulu pondi
Nee charanamula sevichi
Sukha shanthulu pondi
Aadharinchu raava sharanu korithira
Andaga nilavara prabhoo
Deenudanaiyunna nedu nee dayakai vechiyunna
Aadharinchu raava sharanu korithira
Andaga nilavara prabhoo