Telugu Lyrics
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
శ్రీ గురువే శ్రీ గురువే
శ్రీ గురువే శ్రీ గురువే
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
ఐదుకొండల సామి
అయ్యప్ప శ్రీ గురువే
వినాయకుడు నీ ముందు
గురుస్వామి నీ వెనుక
శ్రీ గురువే శ్రీ గురువే
శ్రీ గురువే శ్రీ గురువే
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
పడిపూజతో నడిచి
బయలుదేరిన భక్తకోటి
అందరినీ కరుణించు
అయ్యప్పా శ్రీ గురువే
శ్రీ గురువే శ్రీ గురువే
శ్రీ గురువే శ్రీ గురువే
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
సెలయేటి గలగలలు
సెలయేటి గలగలలు
సెలయేటి గలగలలు
నీ నామస్మరణ చేయు
శ్రీ గురువే శ్రీ గురువే
శ్రీ గురువే శ్రీ గురువే
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
అదే మకర జ్యోతి
English Lyrics / Transliteration
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Shri Guruve Shri Guruve
Shri Guruve Shri Guruve
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Aidukondala Saami
Ayyappa Shri Guruve
Vinayakudu Nee Mundu
Gurudwamy Nee Venuka
Shri Guruve Shri Guruve
Shri Guruve Shri Guruve
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Padipujatho Nadichi
Bayaluderina Bhaktakoti
Andarini Karuninchu
Ayyappa Shri Guruve
Shri Guruve Shri Guruve
Shri Guruve Shri Guruve
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Selayeti Galagalalu
Selayeti Galagalalu
Selayeti Galagalalu
Nee Namasmarana Cheyu
Shri Guruve Shri Guruve
Shri Guruve Shri Guruve
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi
Adhe Makara Jyothi