Telugu Lyrics
అమ్మ దీవెన రేణుక
సకల లోకాల తల్లి
సర్వశక్తుల మాత
మా ఇంట దేవతవు
మా గుండె దీపం నీవే
అది పరశక్తి రేణుక
అమ్మ దీవెన రేణుక
బల్కం పేటలో వెలసిన
అమ్మ నీ మహిమలు
భక్తకోటికి దిక్కు నీవే
అమ్మ నీ మహిమలు
అమ్మ నీ మహిమలు
కోరిన కోరికలన్నీ
తీర్చే తల్లివి నీవే
కష్టాలన్నీ దూరం చేసి
కాపాడే తల్లివి నీవే
అది పరశక్తి రేణుక
అమ్మ దీవెన రేణుక
బల్కం పేటలో వెలసిన
అమ్మ నీ మహిమలు
భక్తకోటికి దిక్కు నీవే
అమ్మ నీ మహిమలు
అమ్మ నీ మహిమలు
నీ సన్నిధి చేరిన
వారికి శాంతి కలుగును
నీ నామ స్మరణతో
మదిలో వెలుగు నిండును
అది పరశక్తి రేణుక
అమ్మ దీవెన రేణుక
బల్కం పేటలో వెలసిన
అమ్మ నీ మహిమలు
భక్తకోటికి దిక్కు నీవే
అమ్మ నీ మహిమలు
అమ్మ నీ మహిమలు
English Lyrics / Transliteration
Amma Deevena Renuka
Sakala Lokala Thalli
Sarvashakthula Maatha
Maa Inta Devathavu
Maa Gunde Deepam Neeve
Adhi Parashakthi Renuka
Amma Deevena Renuka
Balkam Petalo Velasina
Amma Nee Mahimalu
Bhathakothiki Dikku Neeve
Amma Nee Mahimalu
Amma Nee Mahimalu
Korina Korikalanni
Theerche Thallivi Neeve
Kashtalanni Dooram Chesi
Kaapade Thallivi Neeve
Adhi Parashakthi Renuka
Amma Deevena Renuka
Balkam Petalo Velasina
Amma Nee Mahimalu
Bhathakothiki Dikku Neeve
Amma Nee Mahimalu
Amma Nee Mahimalu
Nee Sannidhi Cherina
Vaariki Shanthi Kalugunu
Nee Naama Smaranatho
Madilo Velugu Nindunu
Adhi Parashakthi Renuka
Amma Deevena Renuka
Balkam Petalo Velasina
Amma Nee Mahimalu
Bhathakothiki Dikku Neeve
Amma Nee Mahimalu
Amma Nee Mahimalu