Telugu Lyrics
ఆశ్రయమిచ్చే భాగ్యమిదే
వెంకటేశ్వర స్వామి
వైభోగాన్ని చూసే భాగ్యమిదే
భువనపాలక జనార్ధన
భక్తవత్సల శ్రీ వేంకటేశ
భువనపాలక జనార్ధన
భక్తవత్సల శ్రీ వేంకటేశ
కలియుగ వరద కరుణామయ
కలియుగ వరద కరుణామయ
వేంకటగిరి వేంకటేశ
వేంకటగిరి వేంకటేశ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
గోవిందా హరి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవిందా హరి గోవిందా
వెంకటేశ్వరాయ వేదాంత సారాయ
నమస్తుభ్యం నమస్తుభ్యం
శ్రీనివాసాయ శ్రీ శ్రీనివాసాయ
నమస్తుభ్యం నమస్తుభ్యం
భక్తితో స్మరియించగా
ముక్తినిచ్చే దేవుడవే
సర్వలోకముల స్వామివి
శ్రీ వేంకటేశ్వర స్వామివి
ఆదిశేషుడు పడగవిప్పి
ఆశ్రయమిచ్చే భాగ్యమిదే
వెంకటేశ్వర స్వామి
వైభోగాన్ని చూసే భాగ్యమిదే
English Lyrics / Transliteration
Aashrayamicche bhagyamide
Venkateshwara Swamy
Vaibhoganni choose bhagyamide
Bhuvanapalaka Janardhana
Bhaktavatsala Sri Venkatesha
Bhuvanapalaka Janardhana
Bhaktavatsala Sri Venkatesha
Kaliyuga Varada Karunamaya
Kaliyuga Varada Karunamaya
Venkata GIRI Venkatesha
Venkata GIRI Venkatesha
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Govinda Hari Govinda
Govinda Hari Govinda
Govinda Hari Govinda
Govinda Hari Govinda
Venkateshvaraya Vedanta Saraya
Namastubhyam Namastubhyam
Srinivasaya Sri Srinivasaya
Namastubhyam Namastubhyam
Bhaktitho smariyinchaga
Mukthini icche devudave
Sarva lokamula swamivi
Sri Venkateshwara swamivi
Aadi sheshudu padaga vippai
Aashrayamicche bhagyamide
Venkateshwara Swamy
Vaibhoganni choose bhagyamide