Telugu Lyrics
అయ్యప్ప స్వామి సన్నిధికి
అధిగధిగో శబరిగిరి
అయ్యప్ప స్వామి సన్నిధికి
శిఖర శిఖరమున వెలిగే దీపం
శరణుశరణము కోరిన దీపం
భక్తజనముల ఆశల దీపం
అయ్యప్ప స్వామి దివ్య దీపం
అధిగధిగో శబరిగిరి
అయ్యప్ప స్వామి సన్నిధికి
మన్మధ రూపుడవై వచ్చావు
మోహము మాన్పగ వచ్చావు
కరుణామయముగా వచ్చావు
కల్యాణ కారకుడవై వచ్చావు
అధిగధిగో శబరిగిరి
అయ్యప్ప స్వామి సన్నిధికి
తారక బ్రహ్మమవై వచ్చావు
తత్వజ్ఞానమునిచ్చెవు
నారాయణ రూపుడవై వచ్చావు
నవగ్రహ శాంతి నిచ్చెవు
అధిగధిగో శబరిగిరి
అయ్యప్ప స్వామి సన్నిధికి
English Lyrics / Transliteration
Ayyappa Swami sannidhiki
Adhigadhigo Sabarigiri
Ayyappa Swami sannidhiki
Shikhara shikhara muna velige deepam
Sharanu sharanamu korina deepam
Bhaktajanamula aashala deepam
Ayyappa Swami divya deepam
Adhigadhigo Sabarigiri
Ayyappa Swami sannidhiki
Manmadha roopudavai vachhavu
Mohamu maanpaga vachhavu
Karunamayamuga vachhavu
Kalyana karakudavai vachhavu
Adhigadhigo Sabarigiri
Ayyappa Swami sannidhiki
Tharaka brahama mai vachhavu
Tatva gnanamu nicchevu
Narayana roopudavai vachhavu
Navagraha shanthi nicchevu
Adhigadhigo Sabarigiri
Ayyappa Swami sannidhiki