Telugu Lyrics
అధిగధిగో అధిగధిగో
హృదయమునందున రేగే ఒక సందిగ్ధము
అధిగధిగో అధిగధిగో
అధిగధిగో అధిగధిగో
అనునిమిషమున సాగే ఒక స్పందనము
వడిలోన చేరే ఒక కోరిక
ఆశలు చూసే ఒక లోకము
కలలోన నడిచే ఒక మౌనము
మదిలోన రేగే ఒక యవ్వనము
అధిగధిగో అధిగధిగో
అధిగధిగో అధిగధిగో
హృదయమునందున రేగే ఒక సందిగ్ధము
ఆగదని పరుగులు తీసే
తడియని తనువులు వీచే
మధురముగా తను తాకే
వలపు కొంచెము కొంచెము
నా మదిలోన కొలువుంది
నీవనిపిస్తూ కదిలింది
నీ నడుముపై ఒదిగింది
నా శ్వాస రేపున
అధిగధిగో అధిగధిగో
అధిగధిగో అధిగధిగో
హృదయమునందున రేగే ఒక సందిగ్ధము
నెలవున నిలవని
నయనములు నీకై
వెదుకని లోకాలే
లేవని అంటున్నది
తనువున తపనతో
తపిస్తున్న ఈ వైనం
చెప్పని మాటలెన్నో
చెప్పాలంటున్నది
అధిగధిగో అధిగధిగో
అధిగధిగో అధిగధిగో
హృదయమునందున రేగే ఒక సందిగ్ధము
అధిగధిగో అధిగధిగో
అధిగధిగో అధిగధిగో
అనునిమిషమున సాగే ఒక స్పందనము
వడిలోన చేరే ఒక కోరిక
ఆశలు చూసే ఒక లోకము
కలలోన నడిచే ఒక మౌనము
మదిలోన రేగే ఒక యవ్వనము
అధిగధిగో అధిగధిగో
అధిగధిగో అధిగధిగో
హృదయమునందున రేగే ఒక సందిగ్ధము
English Lyrics / Transliteration
Adhigadhigo adhigadhigo
Hr̥dayamunanduna rēgē oka sandigdhamu
Adhigadhigo adhigadhigo
Adhigadhigo adhigadhigo
Anunimiṣamuna sāgē oka spandanamu
Vaḍilōna cērē oka kōrika
Āśalu cūsē oka lōkamu
Kalalōna naḍicē oka maunamū
Madilōna rēgē oka yavvanamu
Adhigadhigo adhigadhigo
Adhigadhigo adhigadhigo
Hr̥dayamunanduna rēgē oka sandigdhamu
Āgadani parugulu tīse
Taḍiyani tanuvulu vīcē
Madhuramugā tanu tākē
Valapu kon̄cemu kon̄cemu
Nā madilōna koluvundi
Nīvanipistū kadilindi
Nī naḍumupai odigindi
Nā śvāsa rēpuna
Adhigadhigo adhigadhigo
Adhigadhigo adhigadhigo
Hr̥dayamunanduna rēgē oka sandigdhamu
Nelavuna nilavani
Nayanamulu nīkai
Vedukani lōkālē
Lēvani aṇṭunnadi
Tanuvuna tapana tō
Tapistunna ī vainam
Ceppani māṭalenno
Ceppālaṇṭunnadi
Adhigadhigo adhigadhigo
Adhigadhigo adhigadhigo
Hr̥dayamunanduna rēgē oka sandigdhamu
Adhigadhigo adhigadhigo
Adhigadhigo adhigadhigo
Anunimiṣamuna sāgē oka spandanamu
Vaḍilōna cērē oka kōrika
Āśalu cūsē oka lōkamu
Kalalōna naḍicē oka maunamū
Madilōna rēgē oka yavvanamu
Adhigadhigo adhigadhigo
Adhigadhigo adhigadhigo
Hr̥dayamunanduna rēgē oka sandigdhamu