Telugu Lyrics
అల్లరి చిల్లర బుడగలే
అధిగోర చూడు అధిగోర చూడు
అంతరంగాల ముత్యాలే
అదిగోర చూడు ఇదిగోర చూడు
ఆశల ఊయల గాలిపటాలే
అదిగోర చూడు ఇదిగోర చూడు
ప్రేమల కలకల వూహల రాగాలే
హేయ్ ఒంగోనమ్మా ఒంగోనమ్మా
ఓ సాయెత్తా
నీ కళ్ళల్లో నీడల్లో
ఏదో చెప్పాలని
హేయ్ ఒంగోనమ్మా ఒంగోనమ్మా
ఓ సాయెత్తా
నా ఊపిరి నా నుడిలో
నీపే వినపడాలి
ఇక ఆగిపోనీదే ఈ పరుగు
నడచిరా మల్లి ఈ కౌగిలి చేరు
నీ ఊహల లోకాన నేనుంటే
నా లోకమంతా
నువ్వే నా ప్రాణమన్న
నా సొంతమంతా
నీకే సొంతమంటె
అది అడిగెయ్యనా
అడిగి నీకేమివ్వనా
ఇక నీకేమివ్వనా
అధిగోర చూడు అధిగోర చూడు
అల్లరి చిల్లర బుడగలే
అధిగోర చూడు అధిగోర చూడు
అంతరంగాల ముత్యాలే
అదిగోర చూడు ఇదిగోర చూడు
ఆశల ఊయల గాలిపటాలే
అదిగోర చూడు ఇదిగోర చూడు
ప్రేమల కలకల వూహల రాగాలే
ఆ నడిరేయి నాతో కలసి
చీకటిలో వెన్నెల పంచాలి
ఆ సాయంకాలం నీతో కలసి
ప్రేమగేయం పాడాలి
నేను నిన్ను చూడని క్షణం
చూడనిదే గడపలేని
నా పగిలిన అద్దమైన
ఒక పక్క భాగమన్న
నువ్వే నంటే
అది అడిగెయ్యనా
అడిగి నీకేమివ్వనా
ఇక నీకేమివ్వనా
అధిగోర చూడు అధిగోర చూడు
అల్లరి చిల్లర బుడగలే
అధిగోర చూడు అధిగోర చూడు
అంతరంగాల ముత్యాలే
అదిగోర చూడు ఇదిగోర చూడు
ఆశల ఊయల గాలిపటాలే
అదిగోర చూడు ఇదిగోర చూడు
ప్రేమల కలకల వూహల రాగాలే
హేయ్ ఒంగోనమ్మా ఒంగోనమ్మా
ఓ సాయెత్తా
నీ కళ్ళల్లో నీడల్లో
ఏదో చెప్పాలని
హేయ్ ఒంగోనమ్మా ఒంగోనమ్మా
ఓ సాయెత్తా
నా ఊపిరి నా నుడిలో
నీపే వినపడాలి
English Lyrics / Transliteration
Allari chillara budagale
Adhigora choodu adhigora choodu
Antharangala muthyale
Adigora choodu idigora choodu
Aashala uyala gaalipataley
Adigora choodu idigora choodu
Premala kalakala voohala raagale
Heyy ongonaamma ongonaamma
O Saayetta
Nee kallallo needallo
Edho cheppalani
Heyy ongonaamma ongonaamma
O Saayetta
Naa oopiri naa nudilo
Nee pe vinapadali
Ika aagiponeyde ee parugu
Nadachira malli ee kaugili cheru
Nee oohala lokaana nenunte
Naa lokamantha
Nuvve naa pranamantha
Naa sontamantha
Neeke sontamante
Adi adigeyyanaa
Adigi neekemivvanaa
Ika neekemivvanaa
Adhigora choodu adhigora choodu
Allari chillara budagale
Adhigora choodu adhigora choodu
Antharangala muthyale
Adigora choodu idigora choodu
Aashala uyala gaalipataley
Adigora choodu idigora choodu
Premala kalakala voohala raagale
Aa nadireyi naatho kalasi
Cheekatilo vennela panchaali
Aa sayamkaalam neetho kalasi
Premageyam paadaali
Nenu ninnu choodani kshanam
Choodanide gadapaleni
Naa pagilina addamaina
Oka pakka bhagamanna
Nuvve nante
Adi adigeyyanaa
Adigi neekemivvanaa
Ika neekemivvanaa
Adhigora choodu adhigora choodu
Allari chillara budagale
Adhigora choodu adhigora choodu
Antharangala muthyale
Adigora choodu idigora choodu
Aashala uyala gaalipataley
Adigora choodu idigora choodu
Premala kalakala voohala raagale
Heyy ongonaamma ongonaamma
O Saayetta
Nee kallallo needallo
Edho cheppalani
Heyy ongonaamma ongonaamma
O Saayetta
Naa oopiri naa nudilo
Nee pe vinapadali