Telugu Lyrics
అచ్చెరువు గొలిపే రాజా
నవ మోహన రూపం
నరమానవ రూపం
అదిరింది మామ ఇదిగో నీకు
అచ్చెరువు గొలిపే రాజా
నవ మోహన రూపం
నరమానవ రూపం
కన్నె నీ మోహన రూపం
చూడగనే అక్షర రూపం
ఆకృతి మించిన ఆకారం
అందరాని ఆనంద రూపం
కన్నె నీ మోహన రూపం
చూడగనే అక్షర రూపం
ఆకృతి మించిన ఆకారం
అందరాని ఆనంద రూపం
అధిరింది మామ ఇదిగో నీకు
అచ్చెరువు గొలిపే రాజా
నవ మోహన రూపం
నరమానవ రూపం
రాగం లో మేళించెను
నీ దారిన వేడిక
మోహంలో మునిగెను
నీ గొంతుని కోరిక
కోరిక కావరె కోరిక
నీ గొంతున ఆనందం
ఆనందం హా హా ఆనందం
అదిరింది మామ ఇదిగో నీకు
అచ్చెరువు గొలిపే రాజా
నవ మోహన రూపం
నరమానవ రూపం
పుడమి దాటి ఎగిరే
నీ రాగం
హృదయాన అలిసి
మెలిసే నీ నాదం
హృదయాన అలిసి
మెలిసే నీ నాదం
నవనాగరిక నవలోకం
నవనాగరిక నవలోకం
అధిరింది మామ ఇదిగో నీకు
అచ్చెరువు గొలిపే రాజా
నవ మోహన రూపం
నరమానవ రూపం
English Lyrics / Transliteration
Achcheruvu golipe raajaa
Nava mohana roopam
Naramaanava roopam
Adhirindhi mama idhigo neeku
Achcheruvu golipe raajaa
Nava mohana roopam
Naramaanava roopam
Kanne nee mohana roopam
Choodagane akshara roopam
Aakruthi minchina aakaaram
Andharani aananda roopam
Kanne nee mohana roopam
Choodagane akshara roopam
Aakruthi minchina aakaaram
Andharani aananda roopam
Adhirindhi mama idhigo neeku
Achcheruvu golipe raajaa
Nava mohana roopam
Naramaanava roopam
Raagam lo melichenu
Nee daarina vedika
Mohamlo munigenu
Nee gonthuni korika
Korika kaavare korika
Nee gonthuna aanandam
Aanandam ha ha aanandam
Adhirindhi mama idhigo neeku
Achcheruvu golipe raajaa
Nava mohana roopam
Naramaanava roopam
Pudami daati egire
Nee raagam
Hrudayaana alisi
Melise nee naadam
Hrudayaana alisi
Melise nee naadam
Navanaagarika navalokam
Navanaagarika navalokam
Adhirindhi mama idhigo neeku
Achcheruvu golipe raajaa
Nava mohana roopam
Naramaanava roopam