Lyrics / Details

Telugu Lyrics

ఆది అంతములు లేనివాడు
అఖిల లోకముల కాపాడు
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి
దివ్య తేజముతో వెలుగొందువాడు
దీనుల కష్టముల తీర్చువాడు
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

గురువర రూపము ధరియించువాడు
గురు భక్తితో కొలిచేవారిని
కరుణతో కాపాడువాడు
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి

జన్మ బంధముల వీడించువాడు
జప తపముల ఫలమొసగువాడు
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

కల్మషములనెల్ల తొలగించువాడు
కార్తీక మాసములో మెరియువాడు
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి

భక్తితో పిలిచే వారికి
భాగ్యము నిచ్చువాడు
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి మన అయ్యప్ప స్వామి

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

English Lyrics / Transliteration

Aadi anthamulu lenivaadu
Akhila lokamula kaapadu
Ayyappa Swamy mana Ayyappa Swamy
Ayyappa Swamy mana Ayyappa Swamy
Divya thejamutho velugondvaadu
Deenula kashtamula theervu vaadu
Ayyappa Swamy mana Ayyappa Swamy
Ayyappa Swamy mana Ayyappa Swamy

Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa

Guruvura roopamu dhariyinchuvaadu
Guru bhakthitho kolichevaarini
Karunatho kaapaduvaadu
Ayyappa Swamy mana Ayyappa Swamy
Ayyappa Swamy mana Ayyappa Swamy

Janma bandhamula veedinchuvaadu
Japa thapamula phalamosuguvaadu
Ayyappa Swamy mana Ayyappa Swamy
Ayyappa Swamy mana Ayyappa Swamy

Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa

Kalmasha mulanella tholaginchuvaadu
Kaartheeka maasamulo meriyu vaadu
Ayyappa Swamy mana Ayyappa Swamy
Ayyappa Swamy mana Ayyappa Swamy

Bhakthitho piliche vaariki
Bhagyamu nichu vaadu
Ayyappa Swamy mana Ayyappa Swamy
Ayyappa Swamy mana Ayyappa Swamy

Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa
Swamyey Saranam Ayyappa

Related Searches

Adi Anthamulu mp3 downloadfree download Adi Anthamulu songAdi Anthamulu Andari Daivam Ayyappa mp3 downloadAdi Anthamulu 1987 song downloaddownload Adi Anthamulu high qualityAdi Anthamulu 320kbps mp3 downloadAdi Anthamulu lyrics and downloadAdi Anthamulu ringtone downloadAdi Anthamulu Suresh mp3south sangeeth Adi Anthamulu downloadlisten to Adi Anthamulu onlinepopular songs from Andari Daivam AyyappaAdi Anthamulu original audio downloadAdi Anthamulu song mp3 1987Adi Anthamulu mp3 download 2026

User Reviews

4.8
★★★★☆ (4.8)

Average Rating based on recent listeners

Nitin from Coimbatore
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Arjun from Chennai
★★★★★

"Wonderful album. Every song is a hit."

Anjali from Surat
★★★★★

"Amazing song! The melody is just soulful."

Pritam from Ahmedabad
★★★★☆

"This singer has a magical voice. Heart-touching lyrics."

Rohan from Madurai
★★★★★

"The artist has done a brilliant job. Truly a masterpiece."