Telugu Lyrics
అందంగా చూసావే
నా గుండెల్లో ఇప్పుడే
ఏదో మొదలయ్యిందే
అది ఏంటి ఒక్కసారి
అందంగా చూసావే
నా గుండెల్లో ఇప్పుడే
ఏదో మొదలయ్యిందే
మైలో దూరం కూడా
దగ్గరౌతుంటే
ఆ ఊపిరి గాలికి
ఎదురు చూస్తున్నా
ఏమైంది నాక్కా
తెలియదు అసలు
ఈ గాలిలో ఏముందో
చెప్పవే నువ్వు
అది ఏంటి ఒక్కసారి
అందంగా చూసావే
నా గుండెల్లో ఇప్పుడే
ఏదో మొదలయ్యిందే
హాయిగ గాలికి
పాడుకోనా
ఎంతైన నీతో
కలిసిపోనా
నా మనసులో
నీ రూపమే
ఎప్పుడు నీకై
అల్లుకోనా
నీ కళ్ళలో
ఒక కల ఉంటే
ఆ కలలో
నేనుంటా
అది ఏంటి ఒక్కసారి
అందంగా చూసావే
నా గుండెల్లో ఇప్పుడే
ఏదో మొదలయ్యిందే
అది ఏంటి ఒక్కసారి
అందంగా చూసావే
నా గుండెల్లో ఇప్పుడే
ఏదో మొదలయ్యిందే
మైలో దూరం కూడా
దగ్గరౌతుంటే
ఆ ఊపిరి గాలికి
ఎదురు చూస్తున్నా
ఏమైంది నాక్కా
తెలియదు అసలు
ఈ గాలిలో ఏముందో
చెప్పవే నువ్వు
English Lyrics / Transliteration
Andanga choosave
Naa gundello ippude
Edo modalayyinde
Adi enti okkasari
Andanga choosave
Naa gundello ippude
Edo modalayyinde
Mailo dooram kuda
Daggarouthunte
Aa oopiri gaaliki
Eduru choostunna
Emaindi nakka
Teliyadu asalu
Ee gaalilo emundo
Cheppave nuvvu
Adi enti okkasari
Andanga choosave
Naa gundello ippude
Edo modalayyinde
Haayiga gaaliki
Paadukona
Entaina neetho
Kalisipona
Naa manasulo
Nee roopame
Eppudu neekai
Allukona
Nee kallalo
Oka kala unte
Aa kalalo
Nenunta
Adi enti okkasari
Andanga choosave
Naa gundello ippude
Edo modalayyinde
Adi enti okkasari
Andanga choosave
Naa gundello ippude
Edo modalayyinde
Mailo dooram kuda
Daggarouthunte
Aa oopiri gaaliki
Eduru choostunna
Emaindi nakka
Teliyadu asalu
Ee gaalilo emundo
Cheppave nuvvu