Telugu Lyrics
ఏమైంది నాకేం అర్ధం కానట్టుంది
నీలా ఎవరు..
నీలా ఎవరు..
ఈ నేల పైన
నీలా ఎవరు..
అది ఏంటి ఒక్కసారే..
ఏమైంది నాకేం అర్ధం కానట్టుంది
నీలా ఎవరు..
నీలా ఎవరు..
ఈ నేల పైన
నీలా ఎవరు..
మాయలోన నను..
లాగినట్టు ఉంది..
ఒడిలోన ఒరిగి..
వాలినట్టు ఉంది..
నాలోనే నువ్వై..
నాకే తెలియని..
నీలా ఎవరు..
నీలా ఎవరు..
ఈ నేల పైన
నీలా ఎవరు..
ప్రేమలోన..
మునిగిపోతున్న..
మెల్లగా..
కరిగినట్టు ఉంది..
ఎంతో అందమైన..
ఈ అందమైన..
ప్రపంచం..
నాదే అయినట్టు ఉంది..
నా కనులకు..
నీవే తొలి..
నీలా ఎవరు..
నీలా ఎవరు..
ఈ నేల పైన
నీలా ఎవరు..
అది ఏంటి ఒక్కసారే..
ఏమైంది నాకేం అర్ధం కానట్టుంది
నీలా ఎవరు..
నీలా ఎవరు..
ఈ నేల పైన
నీలా ఎవరు..
English Lyrics / Transliteration
Emaindi naakeem ardham kaanattundi
Neela evaru..
Neela evaru..
Ee nela paina
Neela evaru..
Adi enti okkasare..
Emaindi naakeem ardham kaanattundi
Neela evaru..
Neela evaru..
Ee nela paina
Neela evaru..
Mayalona nanu..
Laaginattu undi..
Odilona oligi..
Vaalinattu undi..
Naalone nuvvai..
Naake teliyani..
Neela evaru..
Neela evaru..
Ee nela paina
Neela evaru..
Premalona..
Munigipothunna..
Mellaga..
Kariginattu undi..
Ento andamaina..
Ee andamaina..
Prapancham..
Naade ayinattu undi..
Naa kanulaku..
Neeve tholi..
Neela evaru..
Neela evaru..
Ee nela paina
Neela evaru..
Adi enti okkasare..
Emaindi naakeem ardham kaanattundi
Neela evaru..
Neela evaru..
Ee nela paina
Neela evaru..