Telugu Lyrics
అఖిలాండేశ్వరి ఆదిశక్తి నీవే
అంబా శరణం అంబా శరణం
అంబా శరణం అంబా శరణం
శరణం శరణం శరణం శరణం
ఆదినారాయణని ఆశ్రయం నీవే
ఆనంద రూపం ఆదిశక్తి నీవే
శరణు కోరి వచ్చాము అమ్మ
క్షేమంబు కలిగించుట నీధర్మం
అంబా శరణం అంబా శరణం
అంబా శరణం అంబా శరణం
శరణం శరణం శరణం శరణం
జగదంబ నీవే జగదంబ నీవే
జగములు సృష్టించిన జగదంబ నీవే
అంబా శరణం అంబా శరణం
అంబా శరణం అంబా శరణం
శరణం శరణం శరణం శరణం
దుష్ట శిక్షణకు దుర్గా దేవి నీవే
శిష్ట రక్షణకై ఆదిశక్తి నీవే
నమ్మినవారికి కరుణామయి నీవే
నవదుర్గ రూపాల ఆదిశక్తి నీవే
అంబా శరణం అంబా శరణం
అంబా శరణం అంబా శరణం
శరణం శరణం శరణం శరణం
English Lyrics / Transliteration
Akhilandeshwari Aadi Shakti Neeve
Amba Sharanam Amba Sharanam
Amba Sharanam Amba Sharanam
Sharanam Sharanam Sharanam Sharanam
Aadinarayanan Aashrayam Neeve
Aananda Roopam Aadi Shakti Neeve
Sharanu Kori Vachchamu Amma
Kshemambu Kaliginchuta Needharmam
Amba Sharanam Amba Sharanam
Amba Sharanam Amba Sharanam
Sharanam Sharanam Sharanam Sharanam
Jagadamba Neeve Jagadamba Neeve
Jagamulu Srishtinchina Jagadamba Neeve
Amba Sharanam Amba Sharanam
Amba Sharanam Amba Sharanam
Sharanam Sharanam Sharanam Sharanam
Dushta Shikshanaku Durga Devi Neeve
Shishta Rakshanakai Aadi Shakti Neeve
Namminavariki Karunamayi Neeve
Navadurga Roopala Aadi Shakti Neeve
Amba Sharanam Amba Sharanam
Amba Sharanam Amba Sharanam
Sharanam Sharanam Sharanam Sharanam