Telugu Lyrics
అందాలందాల ముద్దు గణపయ్యా
అదిగో అదిగో చూడర గణపయ్యా
అందాలందాల ముద్దు గణపయ్యా
పండగ తెచ్చిన లడ్డు గణపయ్యా
పండుగ తెచ్చిన లడ్డు గణపయ్యా
అదిగో అదిగో చూడర గణపయ్యా
అందాలందాల ముద్దు గణపయ్యా
నవ్విన నవ్వుల ముద్దు గణపయ్యా
నాట్యమాడేటి ముద్దు గణపయ్యా
నవ్విన నవ్వుల ముద్దు గణపయ్యా
నాట్యమాడేటి ముద్దు గణపయ్యా
అదిగో అదిగో చూడర గణపయ్యా
అందాలందాల ముద్దు గణపయ్యా
ముద్దులొలుకుల మొరటు గణపయ్యా
బొద్దులొలుకుల మొరటు గణపయ్యా
ముద్దులొలుకుల మొరటు గణపయ్యా
బొద్దులొలుకుల మొరటు గణపయ్యా
అదిగో అదిగో చూడర గణపయ్యా
అందాలందాల ముద్దు గణపయ్యా
పండగ తెచ్చిన లడ్డు గణపయ్యా
పండుగ తెచ్చిన లడ్డు గణపయ్యా
English Lyrics / Transliteration
Andala andala muddu Ganapayya
Adigo adigo chudara Ganapayya
Andala andala muddu Ganapayya
Pandaga techina laddu Ganapayya
Panduga techina laddu Ganapayya
Adigo adigo chudara Ganapayya
Andala andala muddu Ganapayya
Navvina navvula muddu Ganapayya
Natyamaadeti muddu Ganapayya
Navvina navvula muddu Ganapayya
Natyamaadeti muddu Ganapayya
Adigo adigo chudara Ganapayya
Andala andala muddu Ganapayya
Muddhulolukula moratu Ganapayya
Boddhulolukula moratu Ganapayya
Muddhulolukula moratu Ganapayya
Boddhulolukula moratu Ganapayya
Adigo adigo chudara Ganapayya
Andala andala muddu Ganapayya
Pandaga techina laddu Ganapayya
Panduga techina laddu Ganapayya