Telugu Lyrics
జగమేలే దైవం అయ్యప్ప రూపం
అదిగొదిగో జ్యోతి అయ్యప్ప దీపం
జగమేలే దైవం అయ్యప్ప రూపం
శబరిగిరి వాసం మాలధారణ వేషం
వరమిచ్చు రూపం భక్తికి దీపం
అదిగొదిగో జ్యోతి అయ్యప్ప దీపం
జగమేలే దైవం అయ్యప్ప రూపం
కార్తిక మాసాన అయ్యప్ప ధ్యానం
హరిహర సుతుడే స్వామికి రూపం
హరిహర సుతుడే స్వామికి రూపం
కారుణ్యమూర్తి అయ్యప్ప దీపం
అదిగొదిగో జ్యోతి అయ్యప్ప దీపం
జగమేలే దైవం అయ్యప్ప రూపం
మలయప్ప దైవం భక్తుల కావాలి
వగలన్నీ తీర్చి వరాలన్నీ ఇవ్వాలి
వగలన్నీ తీర్చి వరాలన్నీ ఇవ్వాలి
లోకాలన్నిటికీ అయ్యప్ప దీపం
అదిగొదిగో జ్యోతి అయ్యప్ప దీపం
జగమేలే దైవం అయ్యప్ప రూపం
స్వామి సన్నిధిలో కోటి దీపాలు
ఐదుగురు స్వాములకు పూజారతులు
ఐదుగురు స్వాములకు పూజారతులు
ఎపుడూ వెలుగును అయ్యప్ప దీపం
అదిగొదిగో జ్యోతి అయ్యప్ప దీపం
జగమేలే దైవం అయ్యప్ప రూపం
English Lyrics / Transliteration
Jagamele daivam Ayyappa roopam
Adigadigo jyothi Ayyappa deepam
Jagamele daivam Ayyappa roopam
Shabarigiri vasam maaladharana vesham
Varamicchu roopam bhaktiki deepam
Adigadigo jyothi Ayyappa deepam
Jagamele daivam Ayyappa roopam
Kaarthika maasaana Ayyappa dhyanam
Harihara sutude swamiki roopam
Harihara sutude swamiki roopam
Karunyamurti Ayyappa deepam
Adigadigo jyothi Ayyappa deepam
Jagamele daivam Ayyappa roopam
Malayappa daivam bhaktula kaavali
Vagalanni theerchi varalanni ivvaali
Vagalanni theerchi varalanni ivvaali
Lokaalannitiki Ayyappa deepam
Adigadigo jyothi Ayyappa deepam
Jagamele daivam Ayyappa roopam
Swami sannidhilō koti deepalu
Aidu guru swaamulaku poojarathulu
Aidu guru swaamulaku poojarathulu
Epudoo velugunu Ayyappa deepam
Adigadigo jyothi Ayyappa deepam
Jagamele daivam Ayyappa roopam