Telugu Lyrics
అయ్యప్ప వాడెంతవాడు
అడిగడిగో పులి మీద
అయ్యప్ప వాడెంతవాడు
వడతాడు వోడు
వడతాడు వోడు
కడుపున్నవాడు
కలియుగ వరదుడు
కలకాలం నిలిచేవాడు
అడిగడిగో పులి మీద
అయ్యప్ప వాడెంతవాడు
ఎంత మందైనా
ఎంతమంది తోడైనా
ఏకంబై రారే
ఏకంబై రారే
భక్తితో పూజకి
ఎంత మందైనా
ఎంతమంది తోడైనా
ఏకంబై రారే
ఏకంబై రారే
భక్తితో పూజకి
వరములన్నీ
వరములన్నీ
అయ్యప్ప చేతిలో
అడిగడిగో పులి మీద
అయ్యప్ప వాడెంతవాడు
వడతాడు వోడు
వడతాడు వోడు
కడుపున్నవాడు
కలియుగ వరదుడు
కలకాలం నిలిచేవాడు
అడిగడిగో పులి మీద
అయ్యప్ప వాడెంతవాడు
బడాలన్నీ
బడాలన్నీ
బయట పడిపోయే
బడాలన్నీ
బడాలన్నీ
బయట పడిపోయే
ఎన్నడైనా
ఎన్నడైనా
మరవనిది
అయ్యప్ప నామము
అడిగడిగో పులి మీద
అయ్యప్ప వాడెంతవాడు
వడతాడు వోడు
వడతాడు వోడు
కడుపున్నవాడు
కలియుగ వరదుడు
కలకాలం నిలిచేవాడు
అడిగడిగో పులి మీద
అయ్యప్ప వాడెంతవాడు
English Lyrics / Transliteration
Ayyappa vaadentavaadu
Adigadigo puli meeda
Ayyappa vaadentavaadu
Vadathaadu vodoo
Vadathaadu vodoo
Kadupunnavaadu
Kaliyuga varadudu
Kalakaalam nilichevaadu
Adigadigo puli meeda
Ayyappa vaadentavaadu
Entha mandainaa
Entha mandhi thodainaa
Ekambaai raare
Ekambaai raare
Bhakthitho poojaki
Entha mandainaa
Entha mandhi thodainaa
Ekambaai raare
Ekambaai raare
Bhakthitho poojaki
Varamulanni
Varamulanni
Ayyappa chethilo
Adigadigo puli meeda
Ayyappa vaadentavaadu
Vadathaadu vodoo
Vadathaadu vodoo
Kadupunnavaadu
Kaliyuga varadudu
Kalakaalam nilichevaadu
Adigadigo puli meeda
Ayyappa vaadentavaadu
Badalaanni
Badalaanni
Bayata padipoye
Badalaanni
Badalaanni
Bayata padipoye
Ennadainaa
Ennadainaa
Maravanidhi
Ayyappa naamamu
Adigadigo puli meeda
Ayyappa vaadentavaadu
Vadathaadu vodoo
Vadathaadu vodoo
Kadupunnavaadu
Kaliyuga varadudu
Kalakaalam nilichevaadu
Adigadigo puli meeda
Ayyappa vaadentavaadu