Telugu Lyrics
నా అడుగడుగున నీవున్నావని
అడగని అనీ అనుకోవద్దు
నా అడుగడుగున నీవున్నావని
అడగని అనీ అనుకోవద్దు
ప్రియతమా నీవున్న చోట
నా ప్రేమకు తొలిగీత
నీవున్న చోట
నా ప్రేమకు తొలిగీత
నా గుండెలో నిదురపోతుంటే
నీవే నా స్వరమాయె
అడగని అనీ అనుకోవద్దు
నా అడుగడుగున నీవున్నావని
మాటల్లో చెప్పలేని
మనసులోని భావాలను
మాటల్లో చెప్పలేని
మనసులోని భావాలను
కళ్ళల్లో దాచుకొని
కలవరమాయే నా మది
అడగని అనీ అనుకోవద్దు
నా అడుగడుగున నీవున్నావని
ఏకాంతపు నీడలలో
ఎదలో వెలిగే దీపానివి
ఏకాంతపు నీడలలో
ఎదలో వెలిగే దీపానివి
నీ ఊహే నా ధ్యాసలో
నిదురనే మరపించెను
అడగని అనీ అనుకోవద్దు
నా అడుగడుగున నీవున్నావని
అడగని అనీ అనుకోవద్దు
English Lyrics / Transliteration
Na adugaduguna neevunnavani
Adagani ani anukoddu
Na adugaduguna neevunnavani
Adagani ani anukoddu
Priyamathama neevu unna chota
Na premaku tholigeetha
Neevu unna chota
Na premaku tholigeetha
Na gundelo nidurapothunte
Neeve na swaramaye
Adagani ani anukoddu
Na adugaduguna neevunnavani
Maatallo cheppaleni
Manasuloni bhavalanu
Maatallo cheppaleni
Manasuloni bhavalanu
Kallalo daachukoni
Kalavaramaye naa madhi
Adagani ani anukoddu
Na adugaduguna neevunnavani
Ekaanthapu needalalo
Edalo velige deepanivi
Ekaanthapu needalalo
Edalo velige deepanivi
Nee vuhe naa dhyasalo
Nidurane marapinchenu
Adagani ani anukoddu
Na adugaduguna neevunnavani
Adagani ani anukoddu