Lyrics / Details

Telugu Lyrics

అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు
అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు
అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు

గంధర్వ గానములు గుప్తమైయున్న
నందన వనముల నందన మున్న
సింధూర వర్ణుని దివ్యరూపమున్న
పృధివికి కిరీటమై వెలయుచున్న
భద్రాచలమున వెలయుచున్న

అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు
అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు

వేదములు వేదముల సారాంశమైన
భూతములన్నిటి సృష్టికి మూలమైన
ధీరుడౌ రాముని శ్రీరామ నామమైన
దేవతలకు దిక్కు శ్రీరామ నామమైన
శ్రీరామ నామమైన

అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు
అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు

ఘనత గల పుణ్యక్షేత్రమాయె
ఆహా! భద్రాద్రి భద్రాద్రి

శ్రీరామ భక్త శిఖామణి అయిన
దాశరథి రామదాసు కొలుచుచున్న
భక్త పారిజాతము శ్రీరామచంద్రుండు
భక్త వత్సలుడు శ్రీరామచంద్రుండు

అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు
అదిగో భద్రాద్రి అదిగో భద్రాద్రి
పదర పదర శ్రీరామ చంద్రుడు ఉన్నాడు

English Lyrics / Transliteration

Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu
Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu
Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu

Gandharva Ganamulu Guptamiyunnna
Nandana Vanamula Nandana Munnna
Sindhoora Varnuni Divyarupamunnna
Prudhuviki Kirithamayi Velayuchunnna
Bhadra Chalamuna Velayuchunnna

Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu
Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu

Vedamulu Vedamula Saramshamaina
Bhutamulanni Ti Srushtiki Moolamaina
Dheerudou Ramuni Srirama Namamaina
Devatalaku Dikku Srirama Namamaina
Srirama Namamaina

Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu
Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu

Ghanata Gala Punyakshetramaye
Aha! Bhadradri Bhadradri

Srirama Bhakta Shikhamani Ayina
Dasharathi Ramadasu Koluchuchunnna
Bhakta Parijathamu Srirama Chandrudu
Bhakta Vatsaludu Srirama Chandrudu

Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu
Adigo Bhadradri Adigo Bhadradri
Padara Padara Srirama Chandrudu Unnadu

Related Searches

Adigo Bhadradri mp3 downloadfree download Adigo Bhadradri songAdigo Bhadradri Sri Ramadasu mp3 downloadAdigo Bhadradri 1964 song downloaddownload Adigo Bhadradri high qualityAdigo Bhadradri 320kbps mp3 downloadAdigo Bhadradri lyrics and downloadAdigo Bhadradri ringtone downloadAdigo Bhadradri A.P. Komala mp3south sangeeth Adigo Bhadradri downloadlisten to Adigo Bhadradri onlinepopular songs from Sri RamadasuAdigo Bhadradri original audio downloadAdigo Bhadradri song mp3 1964Adigo Bhadradri mp3 download 2026

User Reviews

4.8
★★★★☆ (4.8)

Average Rating based on recent listeners

Lata from Surat
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Aditya from Kolkata
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Deepak from Bhopal
★★★★☆

"Wonderful album. Every song is a hit."

Ashok from Raipur
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Megha from Jaipur
★★★★★

"Great work with the metadata and lyrics. Very helpful."