Telugu Lyrics
అదిగో నా తండ్రి అదిగో నా తండ్రి
ఆకాశమందున్న నా తండ్రి
యెరూషలేమునకు యెహోవా
యెరుషలేమునకు యెహోవా
రక్షణ నిచ్చెడి నా దేవా
అదిగో నా తండ్రి అదిగో నా తండ్రి
అదిగో నా తండ్రి అదిగో నా తండ్రి
ఆకాశమందున్న నా తండ్రి
తన కుమారుని పంపించి
తన కుమారుని పంపించి
తన కృపను చూపిన తండ్రి
అదిగో నా తండ్రి అదిగో నా తండ్రి
అదిగో నా తండ్రి అదిగో నా తండ్రి
ఆకాశమందున్న నా తండ్రి
రక్షణ నిచ్చెడి నా దేవా
రక్షణ నిచ్చెడి నా దేవా
మహిమంతమైన నా దేవా
English Lyrics / Transliteration
Adigo na thandri, adigo na thandri
Aakashamandu unna na thandri
Yerusalemunaku Yehova
Yerusalemunaku Yehova
Rakshana nichchedi na deva
Adigo na thandri, adigo na thandri
Adigo na thandri, adigo na thandri
Aakashamandu unna na thandri
Thana kumaruni pampinchi
Thana kumaruni pampinchi
Thana krupanu chupina thandri
Adigo na thandri, adigo na thandri
Adigo na thandri, adigo na thandri
Aakashamandu unna na thandri
Rakshana nichchedi na deva
Rakshana nichchedi na deva
Mahimanthamaina na deva