Telugu Lyrics
అందరి కన్నుల పండుగ
అదిగో శ్రీ హరి అభిషేకము
అందరి కన్నుల పండుగ
నీల వర్ణుడు శ్రీ హరి
నిత్యము లక్ష్మికి ప్రియుడు
నీల వర్ణుడు శ్రీ హరి
నిత్యము లక్ష్మికి ప్రియుడు
అదిగో శ్రీ హరి అభిషేకము
అందరి కన్నుల పండుగ
కేశవుని అభిషేకము
కైలాసపతికి ప్రీతికరము
కేశవుని అభిషేకము
కైలాసపతికి ప్రీతికరము
అదిగో శ్రీ హరి అభిషేకము
అందరి కన్నుల పండుగ
శంఖు చక్ర గదాధారి
అర్చనతో మోక్షము దారి
శంఖు చక్ర గదాధారి
అర్చనతో మోక్షము దారి
అదిగో శ్రీ హరి అభిషేకము
అందరి కన్నుల పండుగ
అదిగో శ్రీ హరి అభిషేకము
అందరి కన్నుల పండుగ
English Lyrics / Transliteration
Andari Kannula Panduga
Adigo Sri Hari Abhishekamu
Andari Kannula Panduga
Neela Varnudu Sri Hari
Nityamu Lakshmiki Priyudu
Neela Varnudu Sri Hari
Nityamu Lakshmiki Priyudu
Adigo Sri Hari Abhishekamu
Andari Kannula Panduga
Keshuvuni Abhishekamu
Kailasapatiki Preetikeramu
Keshuvuni Abhishekamu
Kailasapatiki Preetikeramu
Adigo Sri Hari Abhishekamu
Andari Kannula Panduga
Shankhu Chakra Gadadhari
Archanatho Mokshamu Daari
Shankhu Chakra Gadadhari
Archanatho Mokshamu Daari
Adigo Sri Hari Abhishekamu
Andari Kannula Panduga
Adigo Sri Hari Abhishekamu
Andari Kannula Panduga