Telugu Lyrics
అంతా నీ మాయా
ఆనందం ఆశలన్నీ
నీకు స్వాహా
అదిరింది అగిలాండ
అంతా నీ మాయా
ఆనందం ఆశలన్నీ
నీకు స్వాహా
చిరుగాలి సయ్యాట
చివురుల నువ్వాట
ప్రతి పూవు కిలకిల
నీ పాట
చిరుగాలి సయ్యాట
చివురుల నువ్వాట
ప్రతి పూవు కిలకిల
నీ పాట
చూసే కన్నుల్లో
నీ రూపమే
ఆడే పాడే అన్నీ
నీ తాళమే
అదిరింది అగిలాండ
అంతా నీ మాయా
ఆనందం ఆశలన్నీ
నీకు స్వాహా
మెరిసే నవ్వుల్లో
నీ తీయగా
చేసే చేతుల్లో
నీ ధైర్యమా
మెరిసే నవ్వుల్లో
నీ తీయగా
చేసే చేతుల్లో
నీ ధైర్యమా
అందరి మనసుల్లో
నీ ఊహలే
పలికే పలుకుల్లో
నీ బాషలే
అదిరింది అగిలాండ
అంతా నీ మాయా
ఆనందం ఆశలన్నీ
నీకు స్వాహా
అదిరింది అగిలాండ
అంతా నీ మాయా
ఆనందం ఆశలన్నీ
నీకు స్వాహా
English Lyrics / Transliteration
Antha nee maaya
Aanandam aashalanni
Neeku swaaha
Adirindi agilandha
Antha nee maaya
Aanandam aashalanni
Neeku swaaha
Chirugaali sayyaata
Chivurula nuvvaata
Prathi poovu kilakila
Nee paata
Chirugaali sayyaata
Chivurula nuvvaata
Prathi poovu kilakila
Nee paata
Chuse kannullo
Nee roopame
Aade paade anni
Nee thaalame
Adirindi agilandha
Antha nee maaya
Aanandam aashalanni
Neeku swaaha
Merise navvullo
Nee theeyaga
Chese chethullo
Nee dhairyama
Merise navvullo
Nee theeyaga
Chese chethullo
Nee dhairyama
Andari manasullo
Nee oohale
Palike palukullo
Nee baashale
Adirindi agilandha
Antha nee maaya
Aanandam aashalanni
Neeku swaaha
Adirindi agilandha
Antha nee maaya
Aanandam aashalanni
Neeku swaaha