Telugu Lyrics
ఆది పరాశక్తివి అమ్మవు నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
విశ్వ రూపానివి ఆదిదేవివి
అఖిల లోకాలకు ఆశ్రయానివి
అంకిత భావముతో అర్చింతుము నిన్ను
ఆరగింపగ రమ్ము అంబికా అమ్మ
అమ్మవు నీవే అంబవు నీవే
అదిశక్తి నీవే అమ్మవు నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
నవరాత్రులందు నవరూపాలతో
నవకాంతులతో వెలిగిపోతివి
నవమల్లికల నవహారాలతో
నవరాగాలతో లాలించితివమ్మా
అమ్మవు నీవే అంబవు నీవే
అదిశక్తి నీవే అమ్మవు నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
దుష్ట శిక్షణకై అవతరించి
ధర్మ స్థాపనకై ఆవిర్భవించి
భక్తులను కాపాడు కరుణామయీ
భవ్య రూపానివి భువనేశ్వరి
అమ్మవు నీవే అంబవు నీవే
అదిశక్తి నీవే అమ్మవు నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
శక్తి స్వరూపానివి చాముండివి నీవే
English Lyrics / Transliteration
Aadi Paraashaktivi Ammavu Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve
Vishwa Roopaani vi Aadidevivi
Akhila Lokalaku Aashrayaani vi
Ankita Bhaavamutho Archinthumu Ninnu
Aaragi mpaga Rammu Ambika Amma
Ammavu Neeve Ambavu Neeve
Adishakti Neeve Ammavu Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve
Navaratrulandu Navaroopaalatho
Navakaantulatho Veligipothivi
Navamallikala Navahaaraalatho
Navaraagaalatho Laalinchi thivamma
Ammavu Neeve Ambavu Neeve
Adishakti Neeve Ammavu Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve
Dushta Shikshanakaai Avatharinchi
Dharma Sthaapanakaai Aavir Bavinchi
Bhaktulanu Kaapadu Karunaamayi
Bhavya Roopaani vi Bhuvaneshwari
Ammavu Neeve Ambavu Neeve
Adishakti Neeve Ammavu Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve
Shakti Svaroopaani vi Chamundi Neeve