Telugu Lyrics
ఆగుతుంటే పూజకుంది
పుడమి తల్లి ఒడిలోన
పుణ్యమంతా ఉందిలే
ఆడుగడుగున గుడివుంది
ఆగుతుంటే పూజకుంది
పుడమి తల్లి ఒడిలోన
పుణ్యమంతా ఉందిలే
పొద్దే తెల్లవారిస్తే
పనికెళ్ళే వేళలో
కష్టమెంతో కష్టపడి
కనుగొనవా నీ బ్రతుకు
పొద్దే తెల్లవారిస్తే
పనికెళ్ళే వేళలో
కష్టమెంతో కష్టపడి
కనుగొనవా నీ బ్రతుకు
చేయి చేయి కలిపితే
అనుబంధమంటుందిలే
ఆడుగడుగున గుడివుంది
ఆగుతుంటే పూజకుంది
అమ్మను నువ్వే దైవమంటు
లోకం చూసిందిలే
మనసు మెచ్చి నీ కొరకై
వరియించే దేవత
అమ్మను నువ్వే దైవమంటు
లోకం చూసిందిలే
మనసు మెచ్చి నీ కొరకై
వరియించే దేవత
నీవు పుట్టిన నాడు
పండుగే కదా మరి
ఆడుగడుగున గుడివుంది
ఆగుతుంటే పూజకుంది
పుడమి తల్లి ఒడిలోన
పుణ్యమంతా ఉందిలే
ఆడకుంటే ఆట లేదు
పాడకుంటే పాట లేదు
నవ్వకంటే నవ్యత లేదు
నీవు లేక లోకమే లేదు
ఆడకుంటే ఆట లేదు
పాడకుంటే పాట లేదు
నవ్వకంటే నవ్యత లేదు
నీవు లేక లోకమే లేదు
నీవు ఉన్న ప్రతిచోట
వసంతమే కదా మరి
ఆడుగడుగున గుడివుంది
ఆగుతుంటే పూజకుంది
పుడమి తల్లి ఒడిలోన
పుణ్యమంతా ఉందిలే
English Lyrics / Transliteration
Aaguthunte poojakundi
Pudami thalli odilona
Punyamanthaa undile
Aaduguduguna gudivundi
Aaguthunte poojakundi
Pudami thalli odilona
Punyamanthaa undile
Podhdhe thellavaristhe
Panikelle velalo
Kashtamentho kashtapadi
Kanugonavaa nee brathuku
Podhdhe thellavaristhe
Panikelle velalo
Kashtamentho kashtapadi
Kanugonavaa nee brathuku
Cheyi cheyi kalipithe
Anubandhamantundile
Aaduguduguna gudivundi
Aaguthunte poojakundi
Ammannu nuvve daivamantu
Lokam choosindile
Manasu mechchi nee korakai
Variyinche devatha
Ammannu nuvve daivamantu
Lokam choosindile
Manasu mechchi nee korakai
Variyinche devatha
Neevu puttina naadu
Pandhuge kadha mari
Aaduguduguna gudivundi
Aaguthunte poojakundi
Pudami thalli odilona
Punyamanthaa undile
Aadakunte aata ledhu
Paadakunte paata ledhu
Navvakante navyatha ledhu
Neevu leka lokame ledhu
Aadakunte aata ledhu
Paadakunte paata ledhu
Navvakante navyatha ledhu
Neevu leka lokame ledhu
Neevu unna prathichota
Vasanthame kadha mari
Aaduguduguna gudivundi
Aaguthunte poojakundi
Pudami thalli odilona
Punyamanthaa undile