Telugu Lyrics
అడిగితే ఇవ్వలేనిది ఏదీ లేదంటాను
అడుగడుగున నీడలా నీతో ఉంటాను
అడిగితే ఇవ్వలేనిది ఏదీ లేదంటాను
అదిగో కదిలే కన్నులలో
అందాల లోకాలు
అదిగో వినిపించే పెదవులలో
అమృతపు పాటలు
ఇది నా జీవితం ఇదే నా పయనం
నీ తోడు నాకుంటే
అదిగో కదిలే కన్నులలో
అందాల లోకాలు
అదిగో వినిపించే పెదవులలో
అమృతపు పాటలు
రేయి పగలు నీ స్మరణే
నాలో నిండి పోయె
నా రేపటి జీవితమంతా
నీ రూపం కనాయె
జన్మ కనులకు వెలుగులే
నీ చూపులే
పంచుకో నీ ప్రేమ
నాకు ఇవ్వాలని
నా కంటి దీపాలు
నీవేగా
అడుగడుగున నీడలా నీతో ఉంటాను
అడిగితే ఇవ్వలేనిది ఏదీ లేదంటాను
హృదయములో ఒక లయతో
నీ నామం పలికే
నా ఊహలన్ని నీకై
అర్పిస్తే మరిచే
లోకమే మారిపోతుంది
నీ వల్లే
ఎంతైనా నీదానె
నేను నీతోనే
సంతోషాలే
అడుగడుగున నీడలా నీతో ఉంటాను
అడిగితే ఇవ్వలేనిది ఏదీ లేదంటాను
అడుగడుగున నీడలా నీతో ఉంటాను
అడిగితే ఇవ్వలేనిది ఏదీ లేదంటాను
English Lyrics / Transliteration
Adigithe ivvalenidi edi ledaantaanu
Adugaduguna needalaa neetho untaanu
Adigithe ivvalenidi edi ledaantaanu
Adigo kadile kannulalo
Andaala lokaalu
Adigo vinipinche pedavulalo
Amrutapu paatalu
Idi naa jeevitham ide naa payanam
Nee thodu naakunte
Adigo kadile kannulalo
Andaala lokaalu
Adigo vinipinche pedavulalo
Amrutapu paatalu
Reyi pagalu nee smarane
Naalo nindi poye
Naa repati jeevithamanthaa
Nee roopam kanaaye
Janma kanulaku velugule
Nee choopule
Panchuko nee prema
Naaku ivvalani
Naa kanti deepaalu
Neevega
Adugaduguna needalaa neetho untaanu
Adigithe ivvalenidi edi ledaantaanu
Hrudayamulo oka layatho
Nee naamam palike
Naa oohalanni neekai
Arpisthe mariche
Lokame maaripothundi
Nee valle
Enthaainaa needaane
Nenu neethone
Santhoshaale
Adugaduguna needalaa neetho untaanu
Adigithe ivvalenidi edi ledaantaanu
Adugaduguna needalaa neetho untaanu
Adigithe ivvalenidi edi ledaantaanu