Telugu Lyrics
అహో ఈ లోకమునకు వెలుగొచ్చెను
ఆదుగో మహారాజు అరుదెంచెను
అహో ఈ లోకమునకు వెలుగొచ్చెను
నవ రత్నములు పొదిగిన కిరీటము
రాజసము నిండిన రూపము
అందరిని ఆకట్టుకొనెడి నయనము
అరుదెంచెను ఇలలోన
ఆదుగో మహారాజు అరుదెంచెను
అహో ఈ లోకమునకు వెలుగొచ్చెను
తారలే కాన్కగా తరలి వచ్చెను
గంగయే పల్లకిగా సాగి వచ్చెను
తారలే కాన్కగా తరలి వచ్చెను
గంగయే పల్లకిగా సాగి వచ్చెను
దివిసీమల రాచరికము వీడెను
భువి లోనకొచ్చి వెలసెను
ఎన్నడూ చూడని అద్భుత రూపము
అరుదెంచెను ఇలలోన
ఆదుగో మహారాజు అరుదెంచెను
అహో ఈ లోకమునకు వెలుగొచ్చెను
అంకుశం చెందులు తొలగిపోవును
అంధకారములు చెంతకు చేరవు
అంకుశం చెందులు తొలగిపోవును
అంధకారములు చెంతకు చేరవు
న్యాయమునకు నిలువెత్తు నిదర్శనం
రాజధర్మమున కరుడెంచెను
ధర్మ దేవతకు వరపుత్రుడై
అరుదెంచెను ఇలలోన
ఆదుగో మహారాజు అరుదెంచెను
అహో ఈ లోకమునకు వెలుగొచ్చెను
English Lyrics / Transliteration
Aho ee lokamunaku velugocchenu
Aadugo maharaju arudenchenu
Aho ee lokamunaku velugocchenu
Nava ratnamulu podigina kireetamu
Rajasamu nindina roopamu
Andarini aakattukonedi nayanamu
Arudenchenu ilalona
Aadugo maharaju arudenchenu
Aho ee lokamunaku velugocchenu
Tarale kankaga tarali vacchenu
Gangaye pallakiga saagi vacchenu
Tarale kankaga tarali vacchenu
Gangaye pallakiga saagi vacchenu
Diviseemala racharikamu veedenu
Bhuvi lokonchi velasenu
Ennadu choodani adbhuta roopamu
Arudenchenu ilalona
Aadugo maharaju arudenchenu
Aho ee lokamunaku velugocchenu
Ankusham chendulu tolagipovunu
Andhakaramulu chentaku cheravu
Ankusham chendulu tolagipovunu
Andhakaramulu chentaku cheravu
Nyayamunaku niluvettu nidarshanam
Rajadharmamuna karudenchenu
Dharma devathaku varaputrudai
Arudenchenu ilalona
Aadugo maharaju arudenchenu
Aho ee lokamunaku velugocchenu